Home BREAKING KTR: వస్త్ర పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి: కేటిఆర్

KTR: వస్త్ర పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి: కేటిఆర్

12

 

 

 

 

తెలంగాణ: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వస్తున్న వార్తలు ఇప్పడు ఆందోళన కలిగిస్తు న్నా యని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం అందిం చన సహకారంతో పవర్ లూమ్ పరిశ్రమ అభివృద్ది చెందిదని ఆయన తెలిపారు. వేతన్నలు తమ కార్యకలా పాలు విస్త రించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పరిశ్రమలకు అండగా ఉండాలని కేటీఆర్ విజ్ఞుప్తి చేశారు. వెంటనే స్పందిచకపోతే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందని కేటిఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఎంతో గుర్తింపు ఉంది. ఇక్కడ తయారు చేసే వస్తువులు ఇతర ప్రాతాలకు సైతం  ఎగుమతి చేస్తుూఉంటారు. అయితే గత కోద్ది రోజుల నుంచి వస్త్ర పరిశ్రమ కు గడ్డుకాలం నడుస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వస్త్రం పరిశ్రమ ల వారి కష్టాలను తెలుసుకోనేదందు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ పరిశ్రమల యజమానులను కలుసుకున్నారు.
వస్త్రపరిశ్రమ చాలా అద్వాన పరిస్థితిలో ఉందని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదుకో వాలని ఆయన డిమాండ్ చేశారు.