24 C
India
Saturday, September 12, 2026
More

    Anasuya Bharadwaj : మొదటిసారి బికినీ వేసిన అనసూయ.. మొత్తం చూపించేసింది..!

    Date:

    Anasuya Bharadwaj : యాంకర్ గా అనసూయ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను చాలా ఏళ్ల పాటు మెప్పించింది. జబర్దస్త్ వంటి ప్రోగ్రాం కు కొన్నేళ్ల పాటు యాంకర్ గా చేసి స్టార్ యాంకర్ గా మారిపోయింది. ఈ అమ్మడు యాంకరింగ్ లోనే కొత్త ఒరవడులను సృష్టించింది.. యాంకర్ గా ఈ భామ రాణిస్తున్నప్పుడే నటన పరంగా కూడా ఆడియెన్స్ ను మెప్పించిన ఈ బ్యూటీ మంచి మంచి రోల్స్ లో నటించి ఆకట్టుకుంది.
    రంగస్థలం, క్షణం, పుష్ప వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు ఫేమ్ ఇచ్చిన యాంకరింగ్ ను వదిలేసి మొత్తానికి సినిమాల్లోకి వచ్చేసింది.. ఇక్కడే వచ్చిన అవకాశాలు అందుకుంటూ హాట్ షో చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడడం లేదు..
    బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి అందాల ప్రదర్శన అయినా చేయడానికి రెడీ అంటూ సంకేతాలు పంపిస్తుంది. ఈ మధ్య ఈ భామ భర్తతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లి అక్కడ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచింది.
    వెకేషన్ లో ఏకంగా బికినీ షో చేసిన విషయం తెలిసిందే.. తన పెళ్లి రోజు సందర్భంగా బికినీ వీడియో రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయగా అదే బికినీలో దిగిన ఫోటోలను ఈ రోజు షేర్ చేసింది. ఈ పిక్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీచ్ దగ్గర వయ్యారంగా అందాలను ఆరబోసి బికినీలో రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూసి లేటు వయసులో ఘాటు అందాలు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.Anasuya Bhardwaj

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor anasuya : పట్టుచీరలో టాప్ యాంకర్.. యూత్ మొత్తం ఫిదా

    anchor anasuya : యాంకర్ అనసూయ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ...

    Anasuya : అనసూయకు ఏమైంది.. ఏంటీ రక్తపు గాయాలు.. ముఖానికి ఏమైంది?

    Anasuya :  స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు....

    Anasuya : బాడీ చూపించాలనుకున్న వరకు చూపిస్తూనే ఉంటా.. నటి సెన్సేషనల్ కామెంట్స్

    Anasuya : అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు....

    Anasuya Bharadwaj : అనసూయను అతడితో కలువకుండా చేసింది ఆమెనట!

    Anasuya Bharadwaj : యాంకర్ కమ్యూనిటీ నుంచి వెళ్లి గ్లామర్ యాక్టర్...