29 C
India
Wednesday, May 15, 2024
More

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Date:

    Anchor Anasuya
    Anchor Anasuya

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత బుల్లితెర లో చోటు సంపాదించింది. అక్కడ తన నటన ఏమిటో ప్రేక్షకులకు చూపించింది. ఆ ప్రతిభ ఆధారంగా సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. పలు తెలుగు చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ చిత్ర సీమలో ఉన్న పోటీని తట్టుకొని నిలదొక్కు కుంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాను కూడా వాడుకుంటుంది. పోస్టులు పెడుతూ వివాదాల్లో చిక్కుకుంటోంది. అదేవిదంగా తన అందచందాలతో పిచ్చెక్కించే విదంగా  ఉన్న ఫోజులతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది. కురుస దుస్తులు ధరించిన  ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తుంది. ఆ పొట్టి డ్రెస్  ఫొటోలతో వచ్చిన విమర్శలను ఎదుర్కొంటోంది. అయినా తన అందాలతో ఉన్న పొట్టి డ్రెస్ ఫొటోలతో కుర్రాళ్లను సోషల్ మీడియాతో షేక్ చేస్తోంది.

    నటి అనసూయ ఇటీవల ఓ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అభిమానులకు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఆ విషయాలు విన్న అనసూయ అభిమానులు ముక్కున వేలేసుకోక తప్పలేదు. అంతేకాదు అనసూయకు అంత పెద్ద కొడుకు కూడా ఉన్నాడా అని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతకు అనసూయ ఇంటర్వ్యూలో తన కొడుకు అన్న మాటలను ఈ విదంగా చెప్పింది. నేను చిన్న, చిన్న గ ఉన్నటువంటి బట్టలు వేసుకోవడం తన పెద్ద కొడుక్కు అస్సలు ఇష్టం లేదంది. నేను వేసుకుంటున్న కురుస దుస్తుల గురించి ఒకసారి నన్నే నేరుగా అడిగాడు. అమ్మ మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు కదా అని అడిగాడు.

    నా  కొడుకు అన్న మాటలకూ నేను కూడా ముక్కుసూటిగా సమాధానం ఇచ్చాను. నేను వేసుకునే దుస్తులు నా ఇష్టం. నాకు నచ్చినవి నేను వేసుకుంటాను. ఒకరి ఇష్టాలతో నాకు సంబందం లేదు. నాకు నచ్చినవి షాపింగ్ చేసి కొనుక్కుంటాను. ఒకరికి నచ్చిన బట్టలు కూడా నేను షాపింగ్ లో కొనను అంటూ వెనుక ముందు ఆలోచించ కుండా తన పెద్ద కొడుకు మాటలకు సమాధానం చెప్పేసింది. అంతటితో ఆగకుండా కూడా కొడుక్కు సుతిమెత్తగా చురకలు అంటించింది. నీవు వేసుకునే డ్రెస్ లు నాకు నచ్చలేదంటే ఉరుకుంటావా అని కూడా ఎదురు ప్రశ్నించాను. నీవు వేసుకుంటున్న టీషీర్ట్, జీన్స్ ఫాంట్  నాకు ఇష్టం లేదు, నాకు నచ్చిన బట్టలు కొనిస్తా నీవు వేసుకుంటావా అని కూడా సూటిగా అడిగి తనను తానూ ఇంటర్వ్యూలో సమర్ధించుకునే ప్రయత్నం చేసింది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anasuya Campaign : పవన్ కళ్యాణ్ కు మద్దతు గా అనసూయ ప్రచారం..? 

    Anasuya Campaign : సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నటి...

    Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

    Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

    Anchor Anasuya : ఇప్పటికీ అనసూయ కోసం వారు ఎగబడుతూనే ఉన్నారు..?

    Anchor Anasuya : బుల్లితెర యాంకర్ గా అనసూయ భరద్వాజ్ ఎంత...