Home EXCLUSIVE Lavanya Tripati : ఆ వ్యాధితో బాధపడుతున్న లావణ్య త్రిపాఠి.. మరి పెళ్లి..?

Lavanya Tripati : ఆ వ్యాధితో బాధపడుతున్న లావణ్య త్రిపాఠి.. మరి పెళ్లి..?

65

Lavanya Tripati :

ఇంకొన్ని రోజులైతే మెగా ఇంట్లో కుడికాలు మోపాల్సిన లావణ్య త్రిపాఠి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుందని తెలియడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుణ్ బాబుతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఈ వ్యాధితో బాధపడుతుండడంతో పాపం అంటూ చెప్తున్నారు.

ప్రతీ వ్యక్తికి అంతెందుకు జంతు జాతిలో ప్రతీ ఒక్క దానికి ఒక్కో విజయం జంతువు పట్ల బయం ఉండడం కామన్. ఏనుగు లాంటి మనిషికి కూడా చిమను చూస్తే భయం వేస్తుంది. దీన్నే ఫోబియా అని కూడా అంటారు. ఈ ఫోబియా చాలా రకాలుగా ఉంటుంది. ఇది కారణమని చెప్పలేం కానీ కొందరికి ఎక్కువ ఎత్తుకు వెళ్తే భయం, ఇంకా బల్లులంటే ఇలా చాలా మందికి చాలానే ఉన్నాయి. ఈ కోవలో లావణ్య త్రిపాఠి కూడా చేరింది. చాలా కాలంగా ఆమె ఒక ఫోబియాతో బాధపడుతూ ఉందట. కొన్ని ఆకారాలు ఆమె కంటి ముందు కనిపిస్తున్నాయట. అవి ఆమెను తీవ్రంగా భయపెడుతున్నాయట. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురవుతుందని చెప్తుంది. ఈ ఫోబియా నుంచి బయట పడేందుకు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదని చెప్తుంది. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠే స్వయంగా చెప్పింది.

మెగా కుటుంబంలోకి వెళ్తున్న ఆమె నటనకు గుడ్ బై చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయరని తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఆమె చేసిన ప్రాజెక్టులు కూడా అంతగా కలిసి రాలేదు. ఆమె లాస్ట్ వెబ్ సిరీస్ ‘పులి మేక’ పెద్దగా పాజిటివ్ ను దక్కించుకోలేకపోయింది. మిస్టర్ సినిమా నుంచి వరుణ్ బాబుతో లవ్ లో ఉన్న లావణ్య త్రిపాఠి ఆయనతోనే నిశ్చితార్థం కూడా చేసుకుంది. కొన్నాళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే వీటిని ఆమె ఖండించింది. దాదాపుగా ఈ ఏడాది చివరలో వీరు జంటగా మారబోతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు.