37.3 C
India
Tuesday, May 21, 2024
More

    Varun Tej weds Lavanya: వైట్ కారులో వరుణ్ లో తేజ్.. వీడియో వైరల్

    Date:

    Varun Tej weds Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు రోజుకో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఫొటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది మెగా ఫ్యామిలీ. ఇప్పటికే మెహిందీ, హల్దీ, సంగీత్ నుంచి మ్యారేజ్ వరకు ఒక్కో ప్రోగ్రాం భారీగా డిజైన్ చేసింది. ఇక ఈ రోజు (నవంబర్ 1) జరిగిన వివాహ వేడుకకు ఇటు మెగా ఫ్యామిలీనే కాకుండా.. అల్లు వారి ఫ్యామిలీ కూడా వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహారెడ్డి, సాయి ధరమ్ తేజ్, నితిన్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ ఇంకా చాలా మంది కుటుంబ సభ్యులు కనిపించారు.

    అక్టోబర్ 30వ తేదీన కాక్ టెయిల్ ఫంక్షన్ తో ప్రారంభమైన పార్టీ వివాహ బంధం వరకు కొనసాగింది. వరుడిగా రెడీ అయిన వరుణ్ తేజ్ గ్రాండ్ గా పెళ్లి మండపంలోకి ఎంట్రీ అయిన సీన్ ఎక్స్ (ట్విటర్)లో పెట్టగా అది విపరీతంగా వైరల్ అయ్యింది. ఇటలీలోని టాస్కానీలోకి వరుణ్ వైట్ కారులో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. తెల్లటి పాతకాలానికి చెందిన మోడల్ కారు కన్వర్టిబుల్ కారులో మండపంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనకు వైట్ కలర్ శార్వానీని సెలబ్రెటీ డిజైన్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశాడు.

    పెళ్లి మండపం చేరుకున్న వరుణ్ తేజ్ ముహూర్తం సమయానికి తన భార్య లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు. కొణిదెల, అల్లు ఫ్యామిలీలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పది కాలాలపాటు చల్లగా ఉండాలని దీవించారు. ఇక రెండు రోజుల్లో హైదరాబాద్ కు చేరుకుంటున్న జంట నవంబర్ 5వ తేదీ (ఆదివారం) గ్రాండ్ గా రిషప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి కూడా సినీ, పొలిటికల్ సెలబ్రెటీలను ఆహ్వానించారు.

    Share post:

    More like this
    Related

    Ashu Reddy : ఫొటో గ్యాలరీ: ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఆశు రెడ్డి హాట్ పిక్స్  

    Ashu Reddy : రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన అశురెడ్డి...

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    Mega Hero : మళ్లీ పేరు మార్చుకున్న మెగా హీరో.. ఆమెపై ప్రేమతో..

    Mega Hero Saidharam Tej : కొందరు పేర్లను నమ్ముతారు. పేర్లలో...

    Varun Tej : ఓవీలో వరుణ్ తేజ్ మెమరబుల్ పెర్ఫార్మెన్స్

    Varun Tej : ‘ఆపరేషన్ వాలెంటైన్’కు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ,...

    Varun Tej : ఎన్నికల్లో నిహారిక పోటీ.. ప్రచారంపై స్పందించిన వరుణ్ తేజ్

    Varun Tej : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ప్రచారం జరుగుతున్న వేళ. మెగా...