20 C
India
Saturday, January 17, 2026
More

    Ritu Choudhary : బ్లాక్ శారీలో నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న రీతూ చౌదరి!

    Date:

    Ritu Choudhary
    Ritu Choudhary

    Ritu Choudhary : తెలుగు భామలు ఎంతో మంది బుల్లితెరపై రాణిస్తున్నారు.. బుల్లితెర షోలలో, సీరియల్స్ లో నటిస్తూ తమకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను తెచ్చుకుంటున్నారు. మరి అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు.. ఈమె కూడా టెలివిజన్ రంగం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.. సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

    రీతూ చౌదరి జబర్దస్త్ లో వరుస స్కిట్స్ చేస్తూ జనాలలో మంచి ఫేమ్ కొట్టేసింది.. లేడీ కమెడియన్ లలో ఒకరిగా ఈమె జబర్దస్త్ లో రాణిస్తుంది. చాలా క్రితమే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యింది.. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లో కూడా తన మెరుపులు మెరిపిస్తూ ఉంది.

    ఇక బుల్లితెర మీద రాణిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ లుక్స్ తో కూడా స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఈ మధ్య మరీ గ్లామర్ డోస్ పెంచేసి నిత్యం ఫోటోలు, వీడియోలతో అలరిస్తుంది.. క్లివేజ్, థైస్ అందాలతో భారీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటుంది..

    ఇక తాజాగా ఈమె బ్లాక్ శారీలో ఘాటు అందాలను ఆరబోస్తూ ఫోజులిచ్చింది.. నడుము అందాలు చూపిస్తూ చూపుతాలతోనే కుర్రకారును రెచ్చగొడుతూ తన అందాలతో ఫుల్ కిక్ ఎక్కిస్తుంది.. ఈ లేటెస్ట్ అందాలకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ చిన్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు కూడా చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandla Ganesh : ‘జబర్ధస్త్ పిలుస్తోంది రా.. కదలిరా’: నటి ఓటమిపై బండ్లన్న సెటైర్లు

    Bandla Ganesh : నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సినీ నటి...

    KCR Film : కేసీఆర్ సినిమా కోసం ఇల్లు కూడా తాకట్టు పెట్టాను.. జబర్దస్త్ టీం లీడర్ ఆవేదన..

    KCR Film : మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన జబర్దస్త్...

    Ritu Choudhary : నడుము ఒంపులు, ఉప్పొంగుతున్న పరువాలు.. రీతూ చౌదరి షేపులు చూశారా..!

    Ritu Choudhary : రీతూ చౌదరి పేరు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది....