37.2 C
India
Tuesday, May 7, 2024
More

    KCR Film : కేసీఆర్ సినిమా కోసం ఇల్లు కూడా తాకట్టు పెట్టాను.. జబర్దస్త్ టీం లీడర్ ఆవేదన..

    Date:

    KCR Film
    KCR Film

    KCR Film : మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. అందులో కొందరు ఇండస్ట్రీలో హీరోలుగా స్థిరపడితే.. ఎక్కువ మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారారు. ఇక వేణు దర్శకుడిగా మారి తీసిన ‘బలగం’ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణపొందింది. జబర్దస్త్ ఆర్టిస్టుల్లో మరో టీం లీడర్ ‘రాకింగ్ రాకేశ్’ ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఒక మూవీని నిర్మించడంతో పాటు నటిస్తున్నాడు. ఆ సినిమానే ‘కేసీఆర్ (కేశవ్ చంద్ర రమావత్)’.

    తెలంగాణ మినిస్టర్ చామకూర మల్లారెడ్డి రాకేశ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్ ను లాంచ్ చేశాడు. తెలంగాణ బంజారాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాపై స్పందించిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నారంటే.. ‘హీరోలకు, హీరోయిన్లకు, పొలిటీషియన్స్ కు కూడా ఫ్యాన్స్ ఉంటారు. నాకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం.. నేను ఆయన ఫ్యాన్’. అందుకే ఆయన పేరుతో సినిమా చేయాలని అనుకున్న.. ఆలోచన వచ్చిందే తడువుగా ప్రారంభం కూడా చేశాను. అయితే, అందరూ తను బినామీ డబ్బులతో మూవీ తీస్తున్నట్లు చెప్తున్నారు. అవన్నీ బూటకపు మాటలు.

    కేసీఆర్ సినిమా తీసేందుకు నేను మా అమ్మకోసం ఇష్టంగా కట్టించిన ఇంటిని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇప్పటి వరకైతే కారును కూడా అమ్మేశా. ఈ కథ కొంత మంది ఫైనాన్సియర్స్, నిర్మాతలు చెప్తే చేద్దామని కొందరు మాట ఇచ్చి.. తప్పారు. దీంతో మూవీ భారం నాపై పడింది. చిత్ర నిర్మాణం విషయంలో మా తల్లి, భార్య వెన్నంటే ఉండడం నాకు ఆనందంగా ఉంది. తన భార్య సుజాత గురించి ఎమోషనల్ అయ్యాడు రాకింగ్ రాకేష్.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ritu Choudhary : బ్లాక్ శారీలో నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న రీతూ చౌదరి!

    Ritu Choudhary : తెలుగు భామలు ఎంతో మంది బుల్లితెరపై రాణిస్తున్నారు.....

    Yadamma Raju : ఆ భాగం తొలగింపు.. యాక్సిడెంట్ తర్వాత యాదమ్మ రాజు పరిస్థితి ఇదీ

    Yadamma Raju కామెడీ షోలోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ దృష్టిని...