36.9 C
India
Sunday, May 19, 2024
More

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Date:

    Aditi Rao Hydari
    Aditi Rao Hydari

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. అయితే ఆమె హీరో సిద్ధార్థ్ ను వివాహం చేసుకుందని గతంలో సోషల్ మీడియాలో కోడై కూసింది. పైగా దీనికి సంబంధించిన (పెళ్లి కాదు) కొన్ని పిక్ లను స్వయంగా అతిథిరావు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో మరింత వైరల్ గా మారింది.

    అయితే అదితి రావు చేసిన వెబ్ సిరీస్ ‘హీరాండి: గోల్డ్ బజార్’ ప్రమోషన్ లో భాగంగా అసలు విషయాన్ని బయటపెట్టింది. ‘నాకు సిద్దార్థ్ కు వివాహం జరిగిందని దేశం మొత్తం నమ్మింది. అది వాస్తవం కాదు. సెలబ్రెటీ లైఫ్ లో పుకార్లు సహజమే. సిద్ధార్థ్ వైపు నా వైపు పెద్దలు అంగీకారం తెలపడంతో కొన్ని విషయాలను బయటపెట్టక తప్పలేదు.

    Aditi Rao Hydari
    Aditi Rao Hydari and Siddharth

    కానీ పెళ్లి విషయంలో గందరగోళం నెలకొంది. గుడిలో పెళ్లి చేసుకుందా అంటూ మాకు చాలా కాల్స్ వచ్చాయి. మాకు నిశ్చితార్థం జరిగిందని, పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేయడానికి ఈ ఫొటోను పోస్ట్ చేశాం’ అని ఆమె వివరించారు.

    అదితిరావు హైదరి, సిద్ధార్థ్ నిశ్చితార్థం తెలంగాణలోని ఓ ఆలయంలో జరిగింది. ఈ ఆలయాన్ని అదితిరావు తాత నిర్మించారు.

    అదితి ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ యొక్క తొలి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్‌లో బిబ్బో జాన్ పాత్రను పోషిస్తోంది .

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...