21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Star Hero Smokes : రోజుకు 100 సిగరెట్లు తాగే స్టార్ హీరో ఎవరో తెలుసా..! ఆ తర్వాత ఏమైందంటే..?

    Date:

    star hero smokes
    star hero smokes

    star hero smokes : షారుక్ ఖాన్ పేరుకు పరిచయం అక్కర్లేదనే చెప్పవచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి బాలీవుడ్ బాద్ షాగా పేరు సంపాదించుకున్నాడు ఆయన. కెరీర్ మొదట్లో తప్పటడుగులు పడినా నిలదొక్కుకొని బాలీవుడ్ నే షాసించే దశకు ఎదిగారు ఆయన. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ కు పెద్దన్నగా నిలిచిన రోజుల్లో్నే ఆయన ఎంట్రీ ఇచ్చాడు. లవ్, రొమాంటిక్ సినిమాలతో విపరీతమైన క్రేజ్ పెంచుకొని యూత్ ను భారీగా అట్రాక్ట్ చేశాడు.

    ఇండియన్ మూవీ మార్కెట్ కు భారీ ఓవర్సీస్ క్రియేట్ చేసిన ఘనుడు షారూక్ ఖాన్ అంటే సందేహం లేదు. ఆయన సినిమాలు ఓవర్సీస్ లో ఎంతటి ప్రభంజనాలు సృష్టించాయో చెప్పక్కర్లేదు. అంతటి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కు కూడా చెడ్డ అలవాటు ఉంది. దీని గురించి ఆయన అనేక సార్లు ఇంటర్వ్యూలలో చెప్తూనే వచ్చాడు.

    షారుక్ ఖాన్ ప్రతీ నెల ట్విట్టర్ లో ‘#ASKSRK’ అనే లైవ్ చాట్ సెషన్ ని ఏర్పాటు చేస్తుంటారు. ఈ సెషన్ ద్వారా తన అభిమానులతో కొంత సమయం గడుపుతారట. తన లైఫ్ లోని విశేషాలు, సందర్భాలు, మంచి, చెడును వారితో షేర్ చేసుకుంటారట. ఇక తాను తీయబోయే ప్రాజెక్టులపై కూడా వారి అభిప్రాయాన్ని తీసుకుంటారట.

    రీసెంట్‌గా నిర్వహించిన లైవ్ చాట్ సెషన్ లో ఒక అభిమాని మీరు ధూమపానం (సిగరేట్) చేస్తారా..? అని అడిగిన ప్రశ్న కు షారుఖ్ ఖాన్ సమాధానం చెప్పారు. ‘రోజుకు 100 సిగరెట్లు తాగుతాను’ అని చెప్పాడు. అన్నం, నీళ్లు లేకపోయినా ఉంటాను కానీ, సిగరెట్ లేకపోతే మాత్రం కష్టమని చెప్పాడట. ఈ అలవాటును మానుకోవాలి అనుకుంటే తన వల్ల కాలేదని కూడా చెప్పాడు.

    కానీ తనకు చిన్న కొడుకు పుట్టినప్పటి నుంచి సిగరేట్ అలవాటును తగ్గిస్తూ, తగ్గిస్తూ పూర్తిగా మానే దశకు చేరుకున్నానని చెప్పుకచ్చారట. ఇంత చెప్పిన ఆయన స్మోకింగ్ అనేది చాలా చెడ్డ అలవాటని, ప్రాణాలను హరించి వేస్తుందని చెప్పడం కూడా గమనార్హమే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Star hero Son : ఫారిన్ లో కూలి పనికి వెళ్తున్న స్టార్ హీరో కొడుకు.. అయ్యో ఎంత కష్టం వచ్చిందే !

    star hero : మలయాళంలో తనో పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్‌లో...

    star hero : నా తప్పేం లేదు ఆ కేసు కొట్టేయండి.. స్టార్ హీరో విన్నపం

    star hero : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2  సినిమా...