38.8 C
India
Sunday, April 28, 2024
More

    Hero Vijay : కొత్త పార్టీ పెట్టబోతున్న స్టార్ హీరో విజయ్‌..? సినిమాలకు గుడ్ బై చెబుతాడా?

    Date:

     

    Thalapathy Vijay : ప్రముఖ నటుడు విజయ్‌ త్వరలో కొత్తపార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నా యి..తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ కార్య క్రమాలు చేపడుతున్నారు..ఈ నేపథ్యంలో చెన్నై సమీప పనయూర్‌లోని తన కార్యాలయంలో విజయ్‌ మక్కల్‌ ఇయక్కం నిర్వాహకులతో సంప్రదింపులు సమావేశం నిర్వహించారు..పలుజిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు..మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది..

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Drug Case : డ్రగ్స్ కేసులో ఆ స్టార్ డైరెక్టర్, హీరోకు ఊరట?

    Drug Case : 2018 సంవత్సరంలో టాలీవుడ్ సెలబ్రిటీలే లక్ష్యంగా డ్రగ్స్...

    Teenamar Mallanna : తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో తెలంగాణ నిర్మాణ పార్టీ?

    Teenamar Mallanna : తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. తెలంగాణ...

    Samantha & Vijay : సిల్లీ మాటలతో సమంతకు మరింత నష్టం.. ఇంతకీ ఆమె ఏమన్నదంటే?

    Samantha & Vijay : సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషి’...

    Nagarjuna : మొదటి సారి సమంత గురించి మాట్లాడిన నాగార్జున.. మాజీ కోడలిపై ప్రేమ తగ్గలేదా..?

    Nagarjuna : సమంత ఈ నడుమ మళ్లీ ట్రోలింగ్స్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా...