27.6 C
India
Friday, March 24, 2023
More

    అందరూ నా తొడల గురించే మాట్లాడేవాళ్ళు

    Date:

    raveena tandon comments on  her thunder thighs
    raveena tandon comments on  her thunder thighs

    నేను టీనేజ్ లోనే సినిమాల్లోకి వచ్చాను …….. అప్పుడు కాస్త బొద్దుగా ఉండేదాన్ని దాంతో తొడలు , కాళ్ళు బలంగా ఉండేవి కాబట్టి దాంతో అందరూ నా తొడల గురించే మాట్లాడేవాళ్ళు ….. అంతేకాదు నా తొడలను కళ్లప్పగించి మరీ చూసేవాళ్ళు అంటూ బాంబ్ పేల్చింది హాట్ భామ రవీనా టాండన్. 90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రవీనా టాండన్.

    గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ భామ. అప్పట్లో రవీనా టాండన్ అందాల కోసమే సినిమాలకు మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాళ్ళు అప్పటి యువతరం. ఇక అందాలను ఆరబోయడంలో రవీనా టాండన్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించింది. ఇక ఎక్కువగా తొడలు , ఎద అందాలను చూపించే సినిమాల్లో నటించింది. దాంతో లొకేషన్ లో ఉన్న యూనిట్ సభ్యులు మాత్రమే కాదు దర్శక నిర్మాతలు , హీరోలు , ఇతర నటులు కూడా రవీనా టాండన్ తొడలను గుడ్లప్పగించి మరీ చూసేవాళ్ళట.

    అంతేకాదు థండర్ థైస్ రవీనా , తొడల రాణి ……. అంటూ రకరకాల పేర్లతో పిలిచేవాళ్లట. అలా కొంతమంది అంటున్నప్పుడు సంతోషంగా అనిపించే సంఘటనలు కూడా ఉన్నాయట ! కానీ అదేపనిగా చాలామంది అనడం ……. తన తొడలను పదేపదే చూస్తూ ఉండటం మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించిందట. అయితే ఈ విషయాలను ఇన్నాళ్లకు చెబుతోంది రవీనా టాండన్.

    తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే రథసారధి అనే సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాల తర్వాత రవీనా కు పెద్దగా తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం గ్లామర్ తారగా చించేసింది……. కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది. ఇక ఇప్పుడేమో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. KGF 2 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించి మెప్పించింది.

    Share post:

    More like this
    Related

    గొడవ తర్వాత మంచు లక్ష్మి ఇంట్లో పార్టీ చేసుకున్న మంచు మనోజ్

    ఈరోజు మంచు మనోజ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన...

    అనర్హతకు గురై.. పదవి పోయిన నేతలు వీరే…

    ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు.. మాట్లాడే మాటలు వారికి పదవీ గండాన్ని తీసుకొస్తున్నాయి....

    పోరాటానికి నేను సిద్దమే : రాహుల్ గాంధీ

    ఎంతవరకు పోరాటం చేయడానికైనా సరే నేను సిద్దమే అని ప్రకటించాడు కాంగ్రెస్...

    రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్పందించిన కేసీఆర్ , కేటీఆర్

      రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం పట్ల తీవ్ర...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    బాలయ్య మాస్ లుక్ అదిరింది

    నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 చిత్రంలో...

    తారకరత్న పేరు మీద హాస్పిటల్ : బాలకృష్ణ సంచలన నిర్ణయం

    ఇటీవల మరణించిన నందమూరి తారకరత్న అంటే బాలయ్యకు చాలా చాలా ఇష్టమనే...

    వైసీపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య

    నటసింహం నందమూరి బాలకృష్ణ అధికార పార్టీ వైసీపీకి చెందిన నరసారావు పేట...

    KGF వివాదంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

    యువ దర్శకుడు వెంకటేష్ మహా KGF సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో...