37.8 C
India
Monday, April 29, 2024
More

    Vఉప్పొంగుతున్న ఎద ఎత్తులు బయట పెట్టేసిన పూజాహెగ్డే..!

    Date:

    ప్రపంచంతో పాటు భారత్ లో కూడా ఆండ్రాయిడ్ మొబైళ్ల వినియోగదారులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే భారత్ లో ఉన్న కొన్ని ఆండ్రాయిడ్ మోడళ్లపై భారత ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీటిని వాడితున్నట్లు అయితే మీ డేటా చోరీకి గురవుతున్నట్లే అని గ్రహించాలని హెచ్చరించింది.

    భారత్ లో పెద్ద సంఖ్యలో ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఉండడంతో వీటిలో లోపాలను పట్టుకొని కొందు హ్యాకర్స్ డేటా చౌర్యానికి యత్నిస్తున్నారు. ఇది మిలియన్ల కొద్దీ వినియోగదారులపై తీవ్రంగా ప్రభావం చూపవచ్చు. భద్రతా పరమైన లోపాలను ఉపయోగించి హ్యాకర్లు మొబైల్ ను హ్యాక్ చేసి సున్నితమైన డేటాను యాక్సెస్ చేయవచ్చు.

    ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) పాత Android పరికరాలకు, ప్రత్యేకంగా Android వెర్షన్ 13 మరియు అంతకంటే పాత వాటికి కీలకమైన హెచ్చరికను జారీ చేసింది. దాని అధికారిక వెబ్‌సైట్‌లో, CERT ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని భద్రతా పరమైన లోపాలను చూపించింది. ఇవి వినియోగదారులు తీవ్రంగా  నష్టపోయేందుకు కారణం అవుతాయని చెప్పింది.

    CERT ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (OS)లో కనిపించే భద్రతా లోపాలను ‘క్రిటికల్’గా లేబుల్ చేసింది. అవి హ్యాకింగ్ కు గురైతే తీవ్ర పరిణామాలకు చోటు చేసుకునే ప్రమాదం ఉందని  సూచిస్తుంది. ఈ భద్రతా పరమైన లోపాలను ఉపయోగించుకొని పరికరంలో హ్యాకర్లు వారి సొంత కోడ్ ఎంటర్ చేయడం, ఉన్నతమైన అధికారాలను పొందడం, సున్నితమైన వినియోగదారుల సమాచారాన్ని యాక్సెస్ చేయడం. తిరస్కరణకు కూడా గురయ్యే హానికరమైన యాప్ లను అనుమతిస్తాయని ప్రభుత్వం హెచ్చరించింది. వీటితో పరికరం పనికి రాకుండా పోవడమే కాకుండా అనేక సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం హెచ్చరించింది. మరింత సరళంగా చెప్పాలంటే, ఈ భద్రతా పరమైన లోపాలు హ్యాకర్లు మీ మొబైల్ పరికరాన్ని నియంత్రించడానికి, డేటాను దొంగిలించడానికి, నిరుపయోగంగా మార్చడానికి అనుమతిస్తాయి అంటూ సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది. తక్షణమే అలర్ట్ కావాలని సూచించింది.

    Share post:

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...