34.3 C
India
Wednesday, May 15, 2024
More

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    Date:

    TDP
    YCP Stone Attack on TDP Chariot

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి జరిగింది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ప్రచార రథంపై వైసీపీ శ్రేణులు రాళ్లదాడి చేశాయి. ఈ ఘటనలో కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు ప్రమాదం తప్పింది.

    ప్రచార రథానికి రాళ్లు తగిలాయి. ఒకరాయి ప్రచార రథానికి తగిలి ఆ ప్రక్కనే ఉన్న వీరేశ్ అనే విద్యార్థి నుదిటికి తగలడంతో గాయమైంది. వేటనే విద్యార్థికి ప్రథమ చికిత్స అందించారు. రాళ్లదాడి ఘటనతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకలు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. వైసీపీ మూకలను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వారు పరారయ్యారు. రాళ్లదాడిలో గాయపడిన విద్యార్థితో పాటు అతడి తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు కుందుర్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...