30.2 C
India
Sunday, May 5, 2024
More

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Date:

    Renu Desai
    Renu Desai

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి అభిమానమే. ఆయనకున్న ఫ్యాన్స్ క్రేజీ అంతా ఇంత కాదు. అందుకే ఆయన సినిమాలు చూడటానికి అభిమానులు ఎగబడుతుంటారు. పవన్ రెండో భార్య రేణు దేశాయ్. బద్రి సినిమాలో వీరిద్దరు కలిసి నటించి తరువాత ఒక్కటయ్యారు. తరువాత ఆమెను విడిచిపెట్టి మూడో వివాహం చేసుకున్నారు పవన్ కల్యాణ్.

    ప్రస్తుతం రేణు దేశాయ్ ఒంటరిగానే ఉంటోంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఫుణేలో జీవిస్తోంది. పవన్ కల్యాణ్ చేసుకున్నట్లే రేణు కూడా రెండో వివాహం చేసుకోవాలని అనుకుంది. కానీ నెటిజన్లు ఆమెపై దుష్ర్పచారం చేశారు. పవన్ భార్య మరో పెళ్లి చేసుకోవడమా? అనే కోణంలో సెటైర్లు వేశారు. దానికి ఆమె కూడా సరిగానే స్పందించింది. మీ హీరో అయితే చేసుకోవచ్చు. నేనైతే చేసుకోవద్దా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించింది.

    కాగా, ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తన చేతి మీద ఉన్న టాటూను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కొన్ని సార్లు పదాల కంటే చిత్రాలు బిగ్గరగా మాట్లాడుతాయని ఆ ఫొటోకు క్యాప్షన్ రాసింది. దీనికి ‘ఎలక్షన్ 2024’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. రేణు దేశాయ్ తన చేతిపై బీజేపీ గుర్తు వేయించుకోవడంతో ఆమె ఆ పార్టీకి మద్దతుగా ఈ పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

    ఇప్పుడు ఆమె రాజకీయాల్లో కూడా తన ఆలోచనలు పంచుకుంటోంది. హైదరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలత ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇటీవల కాలంలో నేను చూసిన మంచిమనిషి మాధవీలత అని కొనియాడుతున్నారు. అంటే పరోక్షంగా ఆమె బీజేపీకి మద్దతు ఇస్తోందని తెలుస్తోంది. దీనిపై కూడా పలువురు విమర్శలు చేస్తున్నారు.

    ఆమె బీజేపీకి మద్దతు ఇస్తే తన మాజీ భర్తకే ఇవ్వొచ్చు కదా. ఏపీలో పవన్ కల్యాణ్ బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారు కదా అని నెటిజన్లు అంటున్నారు. తనకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని తాను సహజంగానే మాధవీలత గుణం గురించి తెలుసుకునే మాట్లాడుతున్నానని తెలిపారు. ఆమె అంటే ఎందుకో అభిమానం ఏర్పడింది. అందుకే ఆమె గురించి చెబుతున్నానంది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    TDP Alliance : టీడీపీ కూటమి ఘన విజయం పక్కా..చంద్రబాబు ధీమా ఇదే

    TDP alliance Win : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25...

    Sharmila : సీఎం జగన్ కు.. షర్మిల ‘నవ సందేహాలు’

    Sharmila : ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్ కు ఏపీ...