30.1 C
India
Wednesday, April 30, 2025
More

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    Date:

    • హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం
    Balakrishna Movie
    Balakrishna Movie

    Balakrishna Movie : వెటరన్ హీరోల్లోని టాప్ స్టార్  నందమూరి బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్లతో దుమ్ములేపుతున్నాడు. బాలకృష్ణ గత మూడు చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవికి  వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్టిచ్చిన  బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం ఓ సినిమా చేస్తు్న్నాడు.  NBK109 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ మీద ఉంది. అయితే ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ భారీగా కనిపించబోతున్నదని టాక్. ఇప్పటికే ఈ మూవీలో ఇద్దరు మలయాళ స్టార్ హీరోలు నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నది.  ఇప్పుడు ఈ మూవీలోకి బాలీవుడ్ స్టార్ ఎంటరయ్యాడు.

    గతేడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన యానిమల్ మూవీలో బాలీవుడ్ హీరో  ‘బాబీ డియోల్’ విలన్ గా చేశాడు. ఈ సినిమా బాబీకి మంచి పేరు తెచ్చింది. ఇప్పటికే తమిళ హీరో  సూర్య నటిస్టున్న కంగువాలో విలన్ గాచేస్తున్నాడు.  ఇక బాలయ్య109 మూవీకి కూడా సైన్ చేశాడు.  తాజాగా ఈ మూవీ సెట్స్ లోకి బాబీ డియోల్ ఎంటరైన విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. బాబీ  ఎంట్రీతో ఈసారి హంటింగ్ కాస్త గట్టిగానే ఉంటుందని టాక్ వస్తున్నది.

    సౌత్ హీరోలతో స్ర్కీన్ షేరింగ్

    ఈ సినిమాలో మలయాళ టాప్ హీరో దుల్కర్ సల్మాన్  కీరోల్ చేస్తున్నాడు. మరో మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తు్న్నది. ఇక ఓ తెలుగు అమ్మాయి ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారట. ఇటీవలే ఈ మూవీ నుంచి  రిలీజ్ చేసిన  గ్లింప్స్ హైప్ మరింత పెంచింది. నందమూరి అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు  పెట్టుకున్నారు .  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘వీరమాస్‌’ అనే టైటిల్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.  అఖండ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన థమన్ మరోసారి బాలకృష్ణ  సంగీతం అందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Pahalgam : పహల్గాం దాడిలో పాక్ మాజీ కమాండో.. దారుణం

    Pahalgam : పాకిస్థాన్ సైన్యం మరియు ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న అనుబంధాన్ని...

    Vikrant : పాక్‌కు చుక్కలు చూపిస్తున్న విక్రాంత్!

    Vikrant : పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత నౌకాదళం సముద్రంలో దూకుడుగా చర్యలు...

    Pakistan : భారత్ షాక్‌కు ఆస్పత్రి పాలైన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్

    Pakistan PM : ఇటీవల భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ పై తీవ్ర...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Venkatesh : వెంకటేష్, వివి వినాయక్ కాంబినేషన్‌లో సినిమా… పోలీస్ ఆఫీసర్‌గా విక్టరీ హీరో!

    Venkatesh : సీనియర్ దర్శకుడు వివి వినాయక్, విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఒక...

    Manchu Vishnu : పవన్ నే అంటావా? ప్రకాష్ రాజ్ కు ఇచ్చిపడేసిన మంచు విష్ణు

    Manchu Vishnu : తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ ఘటన...

    Devara : దేవర మూవీ షూటింగ్ లో చచ్చిపోతానేమో అనుకున్నా..  జూనియర్ ఎన్టీఆర్

    Devara : జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో దేవర మూవీ షూటింగ్...