30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Ponguleti : నేడు అనుచరులతో ‘పొంగులేటి’ కీలక సమావేశం..

    Date:

    Ponguleti
    Ponguleti

    Ponguleti : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. ఈనెల 28న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి తన అనుచరులతో కలిసి ఆయన కాంగ్రెస్ తీర్థం తీసుకునే అవకాశం ఉంది. ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు 10 నియోజకవర్గాల పరిధిలోని తన ముఖ్య అనుచరులతో భేటి కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

    కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత ఆయన అనుచరణం పొంగులేటిని కాంగ్రెస్ లో చేరాలని సూచిస్తున్నారు. అంతకుముందు పొంగులేటి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలోనూ ఆ పార్టీ జోష్ మీద ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీతో పొంగులేటి సమావేశమై తన డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. కాంగ్రెస్ నుంచి సానుకూల వైఖరి రావడంతో ఆయన ఆపార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. నేడు అనుచరులతో సమావేశం నిర్వహించి ఆయన నిర్ణయం తీసుకుకోనున్నారు. ఈనెల 12న ఆయన కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం కన్పిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే..!!

    Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి...