37.2 C
India
Monday, May 20, 2024
More

    ఎన్టీఆర్ హీరోయిన్ సూసైడ్ లెటర్ : సోషల్ మీడియాలో కలకలం

    Date:

    Actress payal ghosh suicide note viral
    Actress payal ghosh suicide note viral

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడే హీరోయిన్ పాయల్ ఘోష్  తాజాగా సోషల్ మీడియాలో సూసైడ్ లెటర్ పోస్ట్ చేసి కలకలం సృష్టించింది. పాయల్ ఘోష్  తాజాగా చేసిన పోస్ట్ లో ఏముందంటే ……. ఒకవేళ నాకు గుండెపోటు వచ్చినా ……. ఆత్మహత్య చేసుకొని మరణించినా అందుకు కారణం ఎవరంటే ……. అని సగం రాసిన పోస్ట్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

    ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. ఏమైంది .పాయల్ ……. వెంటనే హాస్పిటల్ కు వెళ్ళు ……. బాగానే ఉన్నావా ? దయచేసి ఇలాంటి ఆలోచనలను దగ్గరకు రానీయకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో దర్శకుడు , నటుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది పాయల్ ఘోష్.

    తెలుగులో ఈ భామ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ” ఊసరవెల్లి ” అనే చిత్రంలో నటించింది. తమన్నా హీరోయిన్ కాగా పాయల్ ఘోష్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో పరిచయం కావడంతో అతడికి అభిమానిగా మారిపోయింది. ఎన్టీఆర్ లోని స్పార్క్ చూసిన పాయల్ అప్పట్లోనే గ్లోబల్ స్టార్ అవుతాడని చెప్పింది. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ సంచలనం సృష్టించడంతో నేను అప్పుడే చెప్పాను గుర్తుందా ….. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని అంటూ సంతోషం వ్యక్తం చేసింది.

    కట్ చేస్తే ఇప్పుడు సూసైడ్ నోట్ పెట్టి ఇలా సంచలనం సృష్టించింది. గతకొంత కాలంగా పాయల్ ఘోష్ సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతోంది. అలాగే అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతోంది పాపం.

     

    View this post on Instagram

     

    A post shared by Payal Ghosh (@iampayalghosh)

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Actress Tamannaah : ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసులో నటి తమన్నాకు సమన్లు

    Actress Tamannaah : అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌ స్ట్రీమింగ్ కేసులో నటి...