32.2 C
India
Tuesday, May 21, 2024
More

    సలార్ లో ప్రభాష్ నెగిటివ్ షేడ్స్..?

    Date:

    Prabhash negative shades in Salaar..?
    Prabhash negative shades in Salaar..?

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. మూవీలో ప్రభాష్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలువినిపిస్తున్నాయి. రెండు పార్టులుగా వస్తోన్న సలార్‌లో ప్రభాష్.. కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంతకుముందు తీసిన కేజీఎఫ్ సిరీస్‌లో హీరో క్యారెక్టర్ రాఖీభాయ్ కూడా అలా ఉంటుంది. సలార్‌లో కూడా అలాంటి క్యారెక్టర్ కావడంతో మూవీపై మరింత హైప్ పెరిగింది.

    సలార్ మూవీ కూడా రెండు పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేస్తారట. సలార్‌లో ఒక రోల్‌లో ప్రభాష్ మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తారు. మాఫియా డాన్‌గా ఎదిగేందుకు ఏం చేశాడు..? ఏ మార్గాన్ని ఎంచుకున్నాడనేది కథాంశం. తాను ఎదిగేందుకు ఎందరితో ప్రభాష్ తలపడ్డనేవి మూవీలో కనిపించనున్నాయి. సలార్‌ మూవీలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉండనుంది. తల్లి కొడుకుల సెంటిమెంట్ కూడా ఉంటుందట. కేజీఎఫ్ మూవీలో కూడా తల్లి కొడుకుల సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చేయని రోల్‌లో ప్రశాంత్ నీల్ పాత్ర రూపొందించారట.

    మూవీలో రాఖీభాయ్ తరహా రోల్‌లో ప్రభాస్ కనిపిస్తారట. అతనిని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాస్ హీరోగా ఎలివేట్ చేస్తారట. ఒకప్పుడు హీరో అంటే మంచి రోల్.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్ షేడ్‌లో రోల్ చేసినా.. హీరోనే అవుతున్నారు. దానికి కేజీఎఫ్.. మిగతా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ఆ కోవలో ఇప్పుడు ప్రభాష్ చేరిపోతున్నారు. ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సలార్, డైరెక్టర్ మారుతి మూవీ, ప్రాజెక్ట్ కే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ పార్ట్-1 రిలీజ్ కానున్నాయి.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...