35.2 C
India
Wednesday, May 22, 2024
More

    Tholi Prema Movie : పవన్ కల్యాణ్ ముఖాన కార్ కీస్ విసిరేసిన అమితాబ్.. కోపంలో అలాంటి నిర్ణయం!

    Date:

    Tholi Prema Movie :
    పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచు కున్నాడు.  తన నటన, స్టైల్, యాటిట్యూడ్ కు నెక్స్ట్ లెవల్ లో ఫాలోవర్స్ ఉన్నారు.. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వారు లేరు.. ఈయన తన యాక్టింగ్ తో పవర్ స్టార్ గా ప్రజల చేత మన్ననలు పొందుతున్నాడు.
    ఇక పవర్ స్టార్ కు సాధారణ ప్రేక్షకులే ఫ్యాన్స్ కాదు.. సెలెబ్రిటీలు సైతం పవన్ ను ఇష్టపడుతారు.. పిచ్చిగా ఆరాధిస్తారు.. అయితే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మాత్రం తన కార్ కీస్ ను పవర్ స్టార్ ముఖం మీద విసిరి కొట్టారట.. అవునా ఇది విని నిజామా అని ఆలోచిస్తున్నారా..? అసలు మ్యాటర్ ఏంటంటే..
    బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాను తన భార్యతో కలిసి ఇంట్లోనే మినీ థియేటర్ లో చూశారట.. ఈ సినిమాను ముందు నుండి జయ బచ్చన్ తో ఎంజాయ్ చేస్తున్న సమయంలో క్లైమాక్స్ లో హీరోయిన్ హీరోను వదిలి వెళ్ళిపోతున్న సమయంలో హీరో తన లవ్ మ్యాటర్ చెప్పకుండా మనసులోనే దాచుకుని తనకి సెండాఫ్ ఇస్తాడు..
    అయితే హీరోయిన్ అలా వెళ్లిపోవడంతో అమితాబ్ బచ్చన్ ఎవడ్రా ఈ సినిమా తీసింది అనే కోపంలో స్క్రీన్ మీద తన కార్ కీస్ ను విసిరి కొట్టాడట.. కానీ హీరోయిన్ వెంటనే హీరో దగ్గరికి వచ్చి అతడికి ముద్దు పెట్టి ఐ లవ్ యు చెప్పడంతో బిగ్ బి జంట ఒకేసారి లేచి క్లాప్స్ కొట్టారట.. అప్పుడు సినిమా ఇద్దరికీ నచ్చిందట.. మరి పవర్ స్టార్ యాక్టింగ్ కు ఆ మాత్రం క్రేజ్ ఉండాల్సిందే..

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR-Pawankalyan : పీకేకు సమాధానం చెప్పని ఎన్టీఆర్.. కారణం ఇదేనా?

    NTR-Pawankalyan : సెలబ్రెటీల బర్త్ డే వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో...

    Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యేగా డ్యూటీ ఎక్కిన పీకే..?!

    Pawan Kalyan : జనసేన అధినేత, పిఠాపురం కాంటెస్ట్ ఎమ్మెల్యే పవన్...