37.2 C
India
Monday, May 20, 2024
More

    Music Director Anirudh : మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బర్త్ డే నేడే.. విమర్శల నుంచి రాకింగ్ స్టార్ దాకా..!

    Date:

    Music Director Anirudh
    Music Director Anirudh

    Music Director Anirudh : సౌత్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచంద్రన్ ఒకరు.. ఈయన కోలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనే చెప్పాలి.. కోలీవుడ్ లో తనకంటే సీనియర్స్ అందరిని బీట్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచాడు.. మొదట్లో పలు విమర్శలు వచ్చిన అన్నిటిని తట్టుకుని నిలబడి ఈ రోజు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగు వెలుగు తున్నాడు.

    అనిరుద్ మొదటిసారిగా ధనుష్ నటించిన ‘3’ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలో వై థిస్ కొలవెరీ’ అనే సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ఎవరు ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అని అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు. ఈ సినిమాతో బాగా ఫేమస్ అయిన అనిరుద్ నెక్స్ట్ సినిమాల విషయంలో కొన్ని విమర్శలు అందుకున్నాడు.

    అయినా మెల్ల మెల్లగా ఒక్కో సినిమాను సూపర్ హిట్ చేసుకుంటూ ఈ రోజు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా భారీ క్రేజ్ అందుకున్నాడు. ఈయన కోసం దర్శక నిర్మాతలు, హీరోలు క్యూ కట్టేలా చేసుకున్నాడు.. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ”జవాన్” సినిమాకు మ్యూజిక్ అందించి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.

    మరి అలాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్నారు. 1990, అక్టోబర్ 16న ఈయన జన్మించగా ఈ రోజు బర్త్ డే జరుపు కుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ యంగ్ డైరెక్టర్ కు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు పుట్టిన రోజు విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మరి మనం కూడా ఈయన ముందు ముందు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం..

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related