33.1 C
India
Wednesday, May 22, 2024
More

    Bigg Boss Rathika : రతికను ఇంట్లో ఉంచేందుకే బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడా.. బయటపడ్డ నిజస్వరూపం!

    Date:

    Bigg Boss Rathika
    Bigg Boss Rathika

    Bigg Boss Rathika : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఏడు వారాలు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎనిమిదవ వారంలోకి అడుగు పెట్టింది.. అయితే మొన్న ఆదివారం ఎపిసోడ్ లో రతికా రాజ్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ వారం ఈ భామ మళ్ళీ హౌస్ లోకి అడుగు పెట్టింది. అయితే రతిక రోజ్ కు బిగ్ బాస్ అండ్ నాగ్ కూడా ఫేవర్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..

    ఎందుకంటే ఈమెను మళ్ళీ హౌస్ లోకి తీసుకు వచ్చేందుకు కొన్నాళ్ల నుండి పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని నాగ్ సైతం అలానే చేస్తున్నాడు అంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. గత సీజన్ లో కూడా నాగ్ రేవంత్ విషయంలో పక్షపాతంగా వ్యవహరించేవాడు. అతడు ఏం చేసిన వెనుకేసుకు వచ్చేవాడు.

    ఈసారి కూడా నాగార్జున తీరు అలానే పక్షపాతంగా ఉందంటూ కొందరు వాదిస్తున్నారు.. రతిక రోజ్ ను మళ్ళీ హౌస్ లోకి తేవడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నాడని అంటున్నారు.. దామిని, శుభ శ్రీ, రతిక రోజ్ లలో ఒకరు రీ ఎంట్రీ ఇస్తారని ఓట్లు వేయాలని చెప్పారు.. కట్ చేస్తే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని కాకుండా తక్కువ ఓట్లు రావడంతో రతిక కోసం అప్పటికప్పుడు డెసిషన్ మార్చుకున్నారని కొందరి వాదన..

    అలాగే ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మొదటి వారం నామినేషన్స్ నుండి తప్పించడం.. ఆమెను అడుగు పెట్టిన రోజే ఎలిమినేషన్స్ లో పెట్టడం లేదని ఈయన లాజిక్.. మరి ఇదే నిజమైతే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిని వచ్చిన రోజే ఎందుకు నామినేషన్స్ లో పెట్టారు అనేది సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారు..

    ఈ లెక్కన నయని పావనికి అన్యాయం జరిగింది అన్నట్టే కదా.. రతికా అయినా నాలుగు వారాలు హౌస్ లో ఉంది.. అయినా మొదటి రోజే అన్నట్టు నామినేషన్స్ లో పెట్టడం లేదని అంటున్నారు.. ఈ పరిణామాలు అన్ని కూడా రతికా రోజ్ కు ఫేవర్ అన్నట్టే ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nag Comments on Rathika : ముంచేసావ్ కదమ్మా.. రతికపై నాగ్ సంచలన వ్యాఖ్యలు!

    Nag Comments on Rathika : బిగ్ బాస్ సీజన్ -7...

    Rathika Second Chance : బిగ్ బాస్ 7 నుండి మరొకరు ఎలిమినేట్.. రతికకు సెకండ్ ఛాన్స్ ఇచ్చిన నాగ్..

    Rathika second chance : వీకెండ్ ఎపిసోడ్ నిన్నటితో అయిపొయింది.. బిగ్ బాస్...