35.2 C
India
Wednesday, May 22, 2024
More

    Star Heroes Look Like Same : ఒకేలా కనిపించే స్టార్ హీరోలను కనిపెట్టారా.. అయితే ఓ లుక్కేయండి!

    Date:

    Star Heroes Look Like Same
    Star Heroes Look Like Same

    Star Heroes Look Like Same : ”మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు” అనే సామెత వినే ఉంటారు.. మన చిన్నప్పటి నుండి ఈ సామెతను ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి నోటి వెంట వింటూనే ఉన్నాం.. అయితే మన సమాజంలో మనలాంటి వారిని మరొకరిని గుర్తు పట్టడం కష్టం కానీ సెలెబ్రెటీల్లో ఒకేలా ఉన్న వారిని గుర్తు పట్టడం మాత్రం సులభమైన విషయమే..

    సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలెబ్రెటీల్లో ఉండే వారిలో ఒకేలా ఉన్న వారిని ఈజీగానే గుర్తిస్తుంటాం.. మరి ఇప్పుడు

    మనం ఒకేలా ఉన్న మరో సెలెబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం..

    రామ్ చరణ్ – యష్ : 

    సెలెబ్రెటీల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు కేజిఎఫ్ సినిమాతో గుర్తింపు పొందిన యష్ కూడా ఒకేలా ఉంటారు.. వీరు కొన్ని యాంగిల్స్ లో ఒకేలా ఉంటారు.

    ధనుష్ – ప్రదీప్ రంగనాథన్ : 

    కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అందరికి తెలుసు.. మరి ఈయనలా ఉన్న మరో నటుడు ప్రదీప్ రంగనాథన్.. ఇటీవలే లవ్ టుడే తో అలరించిన ఈ నటుడు, దర్శకుడు కూడా ధనుష్ లాగానే కనిపిస్తాడు.

    నాని – శివకార్తికేయన్ : 

    న్యాచురల్ స్టార్ నాని కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా చూడడానికి ఒకేలా కనిపిస్తారు.. అలాగే వీరి కామెడీ టైమింగ్ కూడా ఒకేలా ఉంటుంది.

    మహేష్ బాబు – ప్రిన్స్ : సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ యంగ్ నటుడు ప్రిన్స్ కూడా కొన్ని యాంగిల్స్ లో ఒకేలా కనిపిస్తారు.

    అమితాబ్ బచ్చన్ – సోనూ సూద్ :

    బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లాగానే ఉండే నటుడు ఎవరంటే.. సోనూ సూద్.. ఈయన కొన్ని యాంగిల్స్ లో అమితాబ్ లాగానే కనిపిస్తాడు.

    రామ్ – అరుణ్ అదిత్ : 

    టాలీవుడ్ హీరో రామ్ పోతినేని అలాగే యంగ్ నటుడు అరుణ్ అదిత్ ఒకేలా కనిపిస్తారు.

    విజయ్ – విక్రాంత్ – జై : 

    విజయ్ దళపతి అతడి కజిన్ విక్రాంత్ ఒకేలా ఉంటారు.. అలాగే రాజా రాణి హీరో జై కూడా విజయ్ లాగానే ఉంటాడు.

    అమిర్ ఖాన్ – టామ్ హాంక్స్ : 

    మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్, హాలీవుడ్ హీరో టామ్ హాంక్స్ ఒకేలా ఉంటారు.

    షారుఖ్ ఖాన్ – నిఖిల్ ద్వివేది : 

    బాలీవుడ్ కింగ్ ఖాన్ బాద్షా షారుఖ్ ఖాన్, హీరో నిఖిల్ ద్వివేది ఒకేలా ఉంటారు.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related