35.3 C
India
Tuesday, May 21, 2024
More

    Kalki 2898 AD : కల్కి సెట్స్ నుంచి వీడియో లీక్.. నెట్టింట ఫోటోలు వైరల్..

    Date:

    Kalki Video Leak
    Kalki 2898 AD

    Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేప థ్యంలో టాలీవుడ్ లో రూపొందుతున్న ఫ్యూచరి స్టిక్ మూవీ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. మేలో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా వర్క్స్ పూర్తి చేసుకుంటుంది.

    కాగా ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని, ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట. ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఆ వీడియోలో కల్కి మూవీ సెట్స్ కి సంబంధించిన విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వీడియోకి చెందిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...