37.3 C
India
Tuesday, May 21, 2024
More

    Vasireddy Padma : మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీ నామా? 

    Date:

    Vasireddy Padma
    Vasireddy Padma

    Vasireddy Padma : పర్ల కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాలేకర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆమె పంపించారు. కాసేపట్లో రాజీనామా పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా భర్తకు టికెట్ ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేస్తున్నారు.

    జగ్గయ్యపేట, నందిగామ, రాజమండ్రి నుంచి పోటీ కి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నిర్ణ యం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాసిరెడ్డి పద్మ ఎంతో కష్టపడి పని చేశారు. జగన్మో హన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో కూడా ఆమె పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వా త వాసిరెడ్డి పద్మకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ జగన్ అవకాశమిచ్చారు.

    అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పో టీ చేయాలన్నది వాసిరెడ్డి పద్మ యొక్క ఆలో చన. తనకు టికెట్ ఇవ్వాలని కుదరని పక్షంలో తన భర్త కైనా టికెట్ ఆయించాలని వాసిరెడ్డి పద్మ వైసిపి అధిష్టానని డిమాండ్ చేస్తున్నారు. వాసిరెడ్డి పద్మ నిర్ణయంతో వైసిపి అధిష్టానం తీసుకుంటుందోల్సిన అవసరం ఉంది.

    Share post:

    More like this
    Related

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే...

    Amma App : మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్

    Amma App : మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్...

    Rayadurgam : రాయదుర్గంలో.. బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం

    Rayadurgam : రాయదుర్గంలోని ప్రసన్న వేంకరమణుడి కళ్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఓ...

    Ashu Reddy : ఫొటో గ్యాలరీ: ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఆశు రెడ్డి హాట్ పిక్స్  

    Ashu Reddy : రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన అశురెడ్డి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...