21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Govinda Raja Swamy : ‘తిరుపతి గోవిందరాజస్వామి’ రథం అగ్నికి ఆహుతి.. నిజమెంత?

    Date:

    Govinda Raja Swamy
    Govinda Raja Swamy

    Govinda Raja Swamy : తిరుపతి గోవింద రాజస్వామి వారి రథం అగ్నికి అహుతి అయ్యిందన్న వార్తపై టీటీడీ స్పందించింది. టీటీడీ చెప్పిన వివరాల ప్రకారం.. ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ దుకాణం మాత్రమే అగ్నికి ఆహుతి అయిందని పేర్కొంది. అంతే తప్ప గోవిందరాజు స్వామి ఆలయ రథానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TTD : టీటీడీకి భారీ విరాళం

    TTD : హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు శుక్రవారం నాడు టీటీడీ శ్రీ...

    Devansh birthday : దేవాన్ష్ పుట్టినరోజు : తిరుమల అన్నదానానికి చంద్రబాబు ₹44 లక్షలు విరాళం

    Devansh birthday : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో...

    Tirumala Special Utsavalu : తిరుమల శ్రీవారి అలర్ట్.. డిసెంబర్లో విశేష పర్వదినాలు

    Tirumala Special Utsavalu : డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష...

    Vaikuntha Dwara Darshan : జనవరి 10 నుంచి 19 వరకు.. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

    Vaikuntha Dwara Darshan : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత...