35.2 C
India
Wednesday, May 22, 2024
More

    BJP In-Charges : పార్లమెంట్  ఇంచార్జీలను ప్రకటించిన బీజేపీ

    Date:

    BJP In-Charges : తెలంగాణ త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ బిజెపి నేతలు దూకుడు పెంచారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎంపీ సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంతో వారు ఇప్పటినుంచి తమ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. పార్లమెంట్ వారీగా బిజెపిలో ఉన్న సీనియర్ నేతలను ఇన్చార్జ్ లు గా నియ మించారు.

    ఇంచార్జ్ లు గా నియమించిన వారు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బిజెపిని పటిష్టం చేసేందుకు  కార్యకర్తలతో నాయకులతో మమేకం కావాలని బిజెపి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. 2024 ఎన్నికలు చాలా కీలకమని ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి అత్యధిక ఎంపీ సీట్లు సాధించాలని పార్టీ అధిష్టానం జిల్లా నేతలకు ఆదేశాలు జారీ చేసింది.

    హైదరాబాద్-రాజసింగ్..

    సికింద్రాబాద్ – లక్ష్మణ్..

    చేవెళ్ల – వెంకట్ నారాయణ రెడ్డి..

    మల్కాజ్‌గిరి – పైడి రాకేష్ రెడ్డి..

    ఆదిలాబాద్ – పాయాల్ శంకర్..

    పెద్దపల్లి – రామారావు పటేల్..

    కరీంనగర్ – ధన్ పాల్ సూర్యనారాయణ..

    నిజామాబాద్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

    జహీరాబాద్ – వెంకటరమణ రెడ్డి..

    మెదక్ – పాల్వాయి హరీష్..

    మహబూబ్ నగర్ – రామచందర్ రావు..

    నాగర్‌కర్నూలు – మాగం రంగారెడ్డి..

    నల్గొండ – చింతల రామచంద్రారెడ్డి..

    భువనగిరి – ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్..

    వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి..

    మహబూబాబాద్ – గరికపాటిమోహన్ రావు..

    ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి..

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Congress : ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకాడుతున్న కాంగ్రెస్.. కారణం అదే అంటూ విశ్లేషకుల అంచనా..! 

    Congress : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా బీజేపీకి మాత్రం ఓట్ల శాతాన్ని...

    AP Election Results : ఈ ప్రొఫెసర్ జోస్యం ఫలించేనా.. ఏపీలో గెలుపు నల్లేరుపై నడకేనా..

    AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో...

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే...

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...