42.9 C
India
Tuesday, May 21, 2024
More

    CM Revanth : రేపు వైజాగ్లో కాంగ్రెస్ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..

    Date:

    CM Revanth
    CM Revanth

    CM Revanth : ఏపి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో రేపు విశా ఖపట్నంలో జరగనున్న న్యాయసాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ కూడా ప్రకటించనున్నారు.

    సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రేవంత్ సీఎం అ య్యాక ఏపీకి వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజుల నుంచి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో నే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వారికి మద్దతు ప్రకటించారు. వారికి అనుకూలంగా జాతీయ కాంగ్రెస్ నేతలతో ఆమె భారీ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    Ranveer-Prashant Varma : రణ్ వీర్ సింగ్, ప్రశాంత్ వర్మ మధ్య విభేదాలు..? ఆ సినిమాలో ఎవరు నటించనున్నారు.?

    Ranveer Singh-Prashant Varma : ‘హను-మాన్’ సూపర్ సక్సెస్ తర్వాత ప్రశాంత్...

    NTR-Pawankalyan : పీకేకు సమాధానం చెప్పని ఎన్టీఆర్.. కారణం ఇదేనా?

    NTR-Pawankalyan : సెలబ్రెటీల బర్త్ డే వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : కిర్గిజ్ స్థాన్ లో భారత విద్యార్థుల హాస్టళ్లపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి ఆరా

    CM Revanth : కిర్గిజ్ స్థాన్ లో రాజధాని బిష్కెక్ లో...

    Congress : ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకాడుతున్న కాంగ్రెస్.. కారణం అదే అంటూ విశ్లేషకుల అంచనా..! 

    Congress : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా బీజేపీకి మాత్రం ఓట్ల శాతాన్ని...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...