Rythu Bandhu : రైతు బంధు (రైతు భరోసా) డబ్బుల జమపై డిప్యూటీ సిఎం భట్టీ విక్రమర్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 3 ఎకరాలు ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తందని ఆయన వ్యాఖ్యనించారు.
ప్రస్తుతం నాలుగు ఎకరాలు ఉన్న రైతులకూ రైతు బంధు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో ఐదు ఎకరాలు ఉన్న అన్నదాతలకు కూడా రైతుబం ధు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వంలో కొండలు గుట్టలు ఉన్న బడా బాబులకు రైతుబంధు ఇచ్చి 20 వేల కోట్ల రూ పాయలను దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు.