40.3 C
India
Tuesday, May 21, 2024
More

    AP Elections 2024 : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ఆదేశాలు..

    Date:

    AP Elections 2024
    AP Elections 2024

    AP Elections 2024 : రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగ్ లు,కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు డెడ్ లేని విధించారు.

    సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో ప్రచార హోర్డింగ్ లు కటౌట్ల ను తొలగించాలని ఆదేశించారు. షెడ్యూల్ విడుదల కావడంతో నిన్నటి నుంచే రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చిందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

    ఎన్నికల నియమావళిని అధికారులు అందరూ తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని ప్రతి ఒక్కరిని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు వారి సిబ్బందికి ఎన్నికల నియమాలపై అవగాహన కల్పించాలన్నారు.

    Share post:

    More like this
    Related

    Congress : ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకాడుతున్న కాంగ్రెస్.. కారణం అదే అంటూ విశ్లేషకుల అంచనా..! 

    Congress : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా బీజేపీకి మాత్రం ఓట్ల శాతాన్ని...

    Actor Mohanlal : మోహన్ లాల్ నటిస్తే అవార్డుల పంటే.. విలక్షణ నటుడి బర్త్ డే స్పెషల్ స్టోరీ

    Actor Mohanlal : మోహన్ లాల్ సుప్రసిద్ధ నటుడు.  మోహన్ లాల్...

    AP Aarogyasri : ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు హాస్పిటల్స్ నిర్ణయం

    AP Aarogyasri Services : ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు...

    AP Election Results : ఈ ప్రొఫెసర్ జోస్యం ఫలించేనా.. ఏపీలో గెలుపు నల్లేరుపై నడకేనా..

    AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Congress : ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకాడుతున్న కాంగ్రెస్.. కారణం అదే అంటూ విశ్లేషకుల అంచనా..! 

    Congress : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా బీజేపీకి మాత్రం ఓట్ల శాతాన్ని...

    AP Election Results : ఈ ప్రొఫెసర్ జోస్యం ఫలించేనా.. ఏపీలో గెలుపు నల్లేరుపై నడకేనా..

    AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...