30.1 C
India
Sunday, April 19, 2026
More

    ఫుడ్ డ్రైవ్ చేపట్టిన నాట్స్

    Date:

    అనాథ పిల్లల కోసం ఫ్లోరిడాలో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది నాట్స్. దాదాపు 2 వేల పౌండ్ల ఆహారాన్ని నాట్స్ సభ్యులు సేకరించారు. ఫ్లోరిడాలో ఉంటున్న అనాథ పిల్లలకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించడానికి నడుం బిగించారు నాట్స్ సభ్యులు. పలు , పల పొడి , తిను బండారాలు , పండ్లు , కూరగాయలు , మాంసం సేకరించారు. ఈ మొత్తాన్ని హోమ్ చిల్డ్రన్స్ హోమ్ కు విరాళంగా ఇచ్చారు.

    ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ , నాట్స్ చైర్ ఉమన్ అరుణ , నాట్స్ బోర్డు వైస్ చైర్మన్ ప్రశాంత్ లతో పాటుగా శ్రీనివాస్ , రాజేష్ , భాను , రాజేష్ , సుధీర్ , ప్రసాద్ , సురేష్ , ప్రభాకర్ , అనిల్ , నవీన్ , భార్గవ్ , శ్రీనివాస్ , శిరీష, దీప్తి తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related