35.3 C
India
Tuesday, May 21, 2024
More

    ప్రభాస్, సందీప్ వంగా ప్రాజెక్ట్ ఏమైంది..?

    Date:

    What happened to Prabhas and Sandeep Vanga's project.
    What happened to Prabhas and Sandeep Vanga’s project.

    ది వెయిటింగ్ ఈజ్ ఓవర్.. రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఫైనల్ స్టేజికి వచ్చేస్తున్నాయి. అప్పుడెప్పుడో మొదలుపెట్టిన సినిమాల నుంచి ఈ మధ్య స్టార్ట్ చేసిన మూవీలు కూడా దాదాపుగా షూటింగ్స్ చివరి దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఆయన తన తదుపరి మూవీలపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ తో ప్రాజెక్టు కే.. అలాగే మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ మూవీ చేస్తుండగా… ఈ రెండూ చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇక వీటి తర్వాత మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్టుని పట్టాలెక్కించబోతున్నాడు ప్రభాస్

    అతి త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ ప్రాజెక్టులో పాల్గొంటాడని టాక్ వినిపిస్తోంది.సందీప్ వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ చేస్తుండగా.. ఈ చిత్రం దాదాపు పూర్తికావొచ్చింది. త్వరలోనే స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు.

    ఇక సలార్, ఆది పురుష్ మూవీలు.. ప్రమోషన్స్ ను షురూ చేసుకునే పనిలో పడ్డాయి.‌ జూన్ 16వ తేదీన ఆదిపురుష్ మూవీ రిలీజ్ కాబోతుండగా.. సెప్టెంబర్ 28వ తేదీన సలార్ రిలీజ్ చేయడానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇక జనవరి 12 న ప్రాజెక్టు కె రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే మేకస్ ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ లో మారుతి సినిమా రాజా డీలక్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇలా ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్ని కూడా ఈ ఏడాదిలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని వరుసగా రిలీజ్ కావడానికి రెడీ అవుతుండటంతో అభిమానులు చాలా ఖుషీ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...