39.1 C
India
Monday, May 20, 2024
More

    ‘Mission Impossible 7’: ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ మూడు రోజుల కలెక్షన్స్.. 3వ రోజూ కొనసాగిన ఊచకోత..!

    Date:

     

    Mission Impossible 7
    Mission Impossible 7

    Mission Impossible 7 మన ఇండియన్ సినిమా దగ్గర హాలీవుడ్ సినిమాలను కూడా ఆదరిస్తారు అని అందరికి తెలుసు.. మరీ ముఖ్యంగా కొన్ని హాలీవుడ్ ఫ్రాంచైజీలకు ఇండియాలో వేరే లెవల్లో డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రాంచైజీ రిలీజ్ అయ్యింది. ఇది ఇండియాలో కూడా బాగా ఆకట్టు కుంటుంది. మరి ఆ సినిమా ఏది? ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టింది? అనేది తెలుసుకుందాం..

    ”మిషన్ ఇంపాజిబుల్ 7”.. తాజాగా హాలీవుడ్ నుండి వచ్చిన సీక్వెన్స్ లో ఇది ఒకటి.. ఈ హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది.. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికీ మిషన్ ఇంపాజిబుల్ చాలా ఇష్టం అనే చెప్పాలి.. మరి అలాంటి వారి కోసమే జులై 12న వరల్డ్ వైడ్ గా మిషన్ ఇంపాజిబుల్ 7 విడుదల అయ్యింది..

    హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ చేసే యాక్షన్ స్టంట్స్ అదరహో అనిపిస్తాయి.. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ కాగా 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి.. అనేది చూద్దాం.. డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈసారి కూడా ఆడియెన్స్ కు బెస్ట్ యాక్షన్ మూవీను అందించారు.. ఇక ఈ సినిమాను 300 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కించగా సుమారు 2 వేల థియేటర్స్ లో జులై 12న రిలీజ్ అయ్యింది.

    ఈ సినిమా 3వ రోజు కలెక్షన్స్ గమనిస్తే ఈ సిరీస్ కు 9  కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి.. డే 1 12.3 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా రెండవ రోజు 9 కోట్లు వచ్చాయి.. మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమాకు మొత్తంగా 30.30 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. మొదటి రెండు రోజుల కంటే మూడవ రోజు కలెక్షన్స్ కాస్త తగ్గాయి.. ఈ కలెక్షన్స్ లో నార్త్ నుండే 29 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెబుతునాన్రు. ఈ వీకెండ్ గడిస్తే 55 కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    Indian 2 : ‘భారతీయుడు 2’ స్టోరీ ఇదే.. భారీ స్కెచ్ తో వస్తున్న శంకర్..

    Indian 2 : తమిళ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    Female Voters : మహరాణుల మద్దతు ఎవరికి దక్కిందో 

    Female Voters : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి హోరా, హోరి...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related