40.8 C
India
Sunday, April 28, 2024
More

    Kamal Haasan In Hollywood : కమల్ హాసన్ హాలీవుడ్ లో పనిచేశాడు తెలుసా?

    Date:

    Kamal Haasan In Hollywood
    Kamal Haasan In Hollywood

    Kamal Haasan In Hollywood : భారతీయ సినిమాల్లో కమల్ హాసన్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. సహజమైన నటనతో అందరిని మెప్పిస్తాడు. నటుడు, నిర్మాత, దర్శకుడు, సాంకేతిక శాఖల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. హాలీవుడ్ సినిమాలకు కూడా కమల్ పనిచేశాడనే విషయం చాలా మందికి తెలియదు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

    ఇటీవల కమల్ నటించిన విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు కొల్లగొట్టింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా పాపులర్ షో ది కపిల్ వర్మ షోలో పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ సినిమాలోని అన్ని శాఖలపై అవగాహన ఉండాలని చెప్పారు.

    1988లో హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలెన్ తో తీసిన రాంబో 3 సినిమాకు మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేశానని తెలిపారు. దీంతో మేకప్ లో ఉన్న విషయాలు తెలుసుకున్నానన్నారు. మేకప్ టెక్నిక్ లను తెలుసుకోవడానికి ఆసక్తి చూపేవారు కాదు. కానీ కమల్ మాత్రం అందులో ఉన్న చాలా విషయాలు నేర్చుకున్నాడు. అలా హాలీవుడ్ రంగంలో అనుభవాలు నేర్చుకున్నాడు.

    ప్రస్తుతం తన కెరీర్ లో 234వ సినిమా ప్రారంభించారు. 36 ఏళ్ల తరువాత మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్నారు. నాయకన్ సినిమా తరువాత వీరిద్దరు కలిసి పని చేయలేదు. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898ఎడి సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఇలా కమల్ హాసన్ నటనలో తనదైన శైలిలో నటిస్తున్న ఇతర రంగాల్లో కూడా అనుభవం నేర్చుకోవడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related