31.5 C
India
Sunday, May 12, 2024
More

    Kamal Haasan Birthday Special : కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్… కార్లు, బంగ్లాలు, ఎస్టేట్స్, ఆయన మొత్తం ఆస్తుల విలువ ఎన్ని కొట్లో తెలుసా?

    Date:

    Kamal Haasan Birthday Special
    Kamal Haasan Birthday Special

    Kamal Haasan Birthday Special : లోకనాయకుడు కమల్ హాసన్ గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.. ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన విలక్షణ నటనతో మెప్పించాడు.  మరి ఈ విలక్షణ నటుడి పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా ఈయనకు ఆయన ఫ్యాన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    దీంతో ఈ రోజు సోషల్ మీడియా మొత్తం సందడిగా మారిపోయింది.. ఈయన పేరు ట్రేండింగ్ లో నిలిచేలా చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈయన బర్త్ డే స్పెషల్ గా కమల్ తన లైఫ్ లో సంపాదించినా ఆస్తులు, కార్లు, బంగ్లాలు గురించి వాటి ఖరీదు గురించి ఈయన మొత్తం ఆస్తుల గురించి ఒక లుక్కేద్దాం.

    కమల్ హాసన్ వైవిధ్యమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకును లెజెండరీ నటుడిగా నిరూపించుకున్నాడు.. నటన పరంగా మాత్రమే కాకుండా డైరెక్టర్, నిర్మాతగా కూడా కమల్ రాణిస్తున్నాడు. ఈ విధంగా కమల్ హాసన్ ఎంత ఎత్తుకు ఎదిగిన ఎప్పుడు ఒదిగే ఉంటారు.. తనకంటే చిన్న నటులను కూడా ఆప్యాయంగా పలరిస్తుంటారు.

    అందువల్లనే ఈయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈయన ఆస్తుల వివరాల్లోకి వస్తే.. తమిళ్ నాడులోని రామనాథపురం జిల్లా పరమకుడిలో 1954 నవంబర్ 7న జన్మించారు. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈయన బాగానే ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తుంది. కమల్ కు చెన్నయ్ లోనే కాకుండా తమిళ్ నాడులో మరికొన్ని ప్రదేశాల్లో ఇల్లు ఉన్నాయట.

    అలాగే ఇంగ్లాండ్ లో కూడా బాగా ఆస్తులను కూడబెట్టారని తెలుస్తుంది. చెన్నయ్ లో రెండు ఫ్లాట్స్ ఉండగా వాటి విలువ 20 కొట్లట.. అలాగే తమిళనాడులో ఇతర ప్రదేశాల్లో ఉన్న ఇల్లుల విలువ 100 కోట్ల వరకు ఉంటుందట.. ఇక ఈయనకు కార్లు కూడా చాలానే ఉన్నాయట. దాదాపు 5 కోట్లు విలువైన కార్లు ఉన్నాయట.

    ఈయనకు వ్యవసాయ భూమి కూడా కోట్లలో ఉంది. అలాగే ఇంగ్లాండ్, లండన్ లలో కూడా కమల్ పెట్టుబడులు పెట్టినట్టు టాక్.. ఇంగ్లాండ్ లో ఇల్లు  విలువ 3 కోట్లకు పైగానే ఉంటుందట.. ఇక సినిమాల్లోనే కాకుండా కమల్ రాజకీయాల్లో కూడా కొద్దిగా సంపాదించుకున్నారట.. ఈ రాజకీయాల వల్ల ఈయన ఆస్తుల విలువ 177 కోట్లుగా చూపించారు..

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Kamal Haasan In Hollywood : కమల్ హాసన్ హాలీవుడ్ లో పనిచేశాడు తెలుసా?

    Kamal Haasan In Hollywood : భారతీయ సినిమాల్లో కమల్ హాసన్...