37.3 C
India
Tuesday, May 21, 2024
More

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Date:

    Indian-2
    Indian-2

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇండియన్-2’  విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జూన్ 13న విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మే 16న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

    గతంలో వచ్చిన మూవీ ‘ఇండియన్’కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఎస్ జే సూర్య, బాబీ సింహా, మధుబాల, ప్రయాభవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు.

    తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రూపుదిద్దుకుంటున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే ‘ఇండియన్-2’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా సినిమాపై విపరీతంగా క్రేజ్ పెంచేసాయి. మే 16న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ‘ఇండివియన్-2’ ఆడియో లాంచ్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Amma App : మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్

    Amma App : మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్...

    Rayadurgam : రాయదుర్గంలో.. బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం

    Rayadurgam : రాయదుర్గంలోని ప్రసన్న వేంకరమణుడి కళ్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఓ...

    Ashu Reddy : ఫొటో గ్యాలరీ: ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఆశు రెడ్డి హాట్ పిక్స్  

    Ashu Reddy : రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన అశురెడ్డి...

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian 2 : ‘భారతీయుడు 2’ స్టోరీ ఇదే.. భారీ స్కెచ్ తో వస్తున్న శంకర్..

    Indian 2 : తమిళ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...