41.1 C
India
Monday, May 20, 2024
More

    Credit Card Payments : ఇక నుంచి క్రెడిట్ కార్డుల పేమెంట్ అలా కుదరదు.. బ్యాంకుల కఠిన నిర్ణయం

    Date:

    Credit Card Payments
    Credit Card Payments

    Credit Card Payments : క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో ఘననీయంగా పెరిగింది. అవసరానికి కార్డులో డబ్బులు యూజ్ చేసుకొని తిరిగి డ్యూ డేట్ లోగా కట్టి కాలం వెళ్లదీస్తున్నారు మధ్య తరగతి వినియోగదారులు. కొందరు మినిమమ్ బిల్లు మాత్రమే కడుతుంటారు. ఇందులో ఇంకొందరు వినియోగదారులు తమకు జనరేట్ అయిన బిల్లు కంటే ఎక్కువ కడుతున్నారు.

    ఇక ఎక్కువ కట్టిన డబ్బులను తమకు ఇష్టం వచ్చినప్పుడల్లా వాడుకుంటున్నారు. ఇంకా మిగిలితే వచ్చే నెలలో బిల్లులో కట్ అవుతున్నాయి. మరి కొంత మంది వినియోగదారులు స్టాండింగ్ అమౌంట్ కంటే ఎక్కువ చెల్లించి తర్వాత వాడుకుంటున్నారు. ఇన్నాళ్లు ఇది కొనసాగినా ఇప్పుడు బ్యాంకులు ఈ పద్ధతిని ఎత్తేయాలని అనుకుంటున్నాయి. ఔట్ స్టాండింగ్ అమౌంట్ కంటే ఎక్కువ కట్టేందుకు నిరాకరిస్తున్నాయి. అయితే, అందుకు కారణం కూడా ఉందని బ్యాంకులు అంటున్నాయి.

    ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఓవర్ పే (ఔట్ స్టాండింగ్ అమౌంట్ కన్నా ఎక్కువ) చేయనివ్వడం లేదు. ఎస్బీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఓవర్ పే చేయకుండా కష్టమర్లను నిలవరిస్తున్నాయి. ఒక వేళ ఎక్కువ చెల్లిస్తే డ్యూ డేట్ ముగిసిన తర్వాత కస్టమర్ల బ్యాంకు ఖాతాకు రీఫండ్ చేస్తున్నాయి.

    ఇప్పటికే చాలా బ్యాంకులు ఓవర్ పే చేయకుండా నిలువరించేందుకు ఇంటర్నల్ గార్డ్స్ ఏర్పాటు చేసుకున్నట్లు బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు. అయినా థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా కస్టమర్లు ఓవర్ పే చేస్తున్నారని చెప్తున్నారు. ఒక వేళ ఇలా చేస్తే సదరు బ్యాంకులు ఆ ఓవర్ పే అమౌంట్ ను వారంలోగా కస్టమర్ల ఖాతాల్లోకి రిఫండ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RuPay Credit Card : రూపే ‍క్రెడిట్‌ కార్డులో కొత్త ఫీచర్లు.. వీటియో యూజర్స్ కు ఎలాంటి లాభం అంటే?

    RuPay Credit Card : దేశంలో డిజిటల్ ట్రాన్జాక్షన్ రోజు రోజుకు...

    Credit Cards : క్రెడిట్ కార్డులు వాడుతున్నారు సరే? ఈ కీలక మార్పులు తెలుసుకున్నారా?

    Credit Cards New Rules : ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు...

    Credit Cards : క్రెడిట్ కార్డ్ మినిమమ్ పే చేస్తున్నారా? ఇలా నష్టపోతారు..

    Credit Cards : బ్యాంకులు లింకప్ పూర్తవడంతో క్రిడిట్ కార్డులపై పడ్డాయి....

    Credit cards : క్రెడిట్ కార్డులు వాడే వారికి శుభవార్త

    Credit cards : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన...