37.2 C
India
Monday, May 20, 2024
More

    Big Boss 7 Tamil : బిగ్ బాస్ 7 లోకి వివాదాస్పద నటి కూతురు.. అసలు ఆ జోవిక ఎవరో తెలుసా?

    Date:

    Jovika Vijay Kumar Entry in Big Boss 7 Tamil
    Jovika Vijay Kumar Entry in Big Boss 7 Tamil

    Big Boss 7 Tamil :

    బిగ్ బాస్ గురించి తెలియని వారు లేరు.. ఇది హాలీవుడ్ లో మొదలై మెల్లమెల్లగా మన ఇండియన్ భాషల్లో అడుగు పెట్టింది. బాలీవుడ్ లో స్టార్ట్ అయ్యి సక్సెస్ అనిపించుకున్న ఈ షో ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో కూడా స్టార్ట్ అయ్యి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇక ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ 7 స్టార్ట్ అయ్యి రసవత్తరంగా దూసుకు పోతుంది.
    ఈసారి సీజన్ 14 మందితో స్టార్ట్ కాగా నిన్నటితో నాలుగు వారాలు పూర్తి అయ్యింది.. ఇక ఇప్పుడు తమిళ్ లో కూడా సీజన్ 7 స్టార్ట్ అయ్యింది.. అక్టోబర్ 1న స్టార్ట్ అయిన బిగ్ బాస్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.. లోకనాయకుడు కమల్ హాసన్ నే తమిళ్ బిగ్ బాస్ లో ముందు నుండి హోస్ట్ గా చేస్తున్నారు. ఇక 7వ సీజన్ ను కూడా ఈయన గ్రాండ్ గా లాంచ్ చేసారు.
    ఈ సీజన్ లో గత సీజన్ కు భిన్నంగా రెండు హౌస్ లను ఏర్పాటు చేసి ఆసక్తి కలిగించేలా మార్చారు. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో జోవిక విజయ్ కుమార్ ఒకరు. ఈమె ఈ సీజన్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. సినీ నటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వనితా విజయ్ కుమార్ కూతురు ఈ జోవిక.. వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన ఈ భామ కూతురు కూడా ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.
    జోవిక తన తల్లి నడిపే యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు తల్లి అడుగు జాడల్లోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె రావడమే ఎమోషనల్ అయ్యింది.. నా తల్లి పక్కన లేకపోయినా ఆమె స్పూర్తితో గేమ్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకుంటాను అని జోవిక అన్నారు. సినీ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేసే క్రమంలో ఈమె బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. చూడాలి ఈ పాపులారిటీ ఎంత వరకు ఉపయోగ పడుతుందో..

    Share post:

    More like this
    Related

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vanitha Vijay Kumar : ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ పై దాడి

    Vanitha Vijay Kumar : తమిళ నటి వనిత విజయ్ కుమార్...