36.9 C
India
Sunday, May 5, 2024
More

    Vanitha Vijay Kumar : ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ పై దాడి

    Date:

    Vanitha Vijay Kumar
    Vanitha Vijay Kumar

    Vanitha Vijay Kumar : తమిళ నటి వనిత విజయ్ కుమార్ పై దాడి జరిగింది. తమిళ బిగ్ బాస్ హౌస్ లో కొద్ది రోజులుగా ఆమె కూతురు జోవిక,ప్రదీప్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వారు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ షోపై రివ్యూలు చేస్తున్న తనపై ప్రదీప్ అభిమానులు దాడి కి పాల్పడ్డా రని వనిత ట్విట్ చేశారు. నామీద దాడిని ధైర్యంగా పోస్ట్ చేస్తునని బిగ్ బాస్ కేవలo ఒక ఆట అని ఇలా నాపై దాడి చేసి హింస సృష్టించడం సరైన పద్ధతి కాదని వనిత పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rahul Gandhi :రాహుల్ గాంధీ కారుపై దాడి !

      పశ్చిమ బెంగాల్ లోని మాల్ధార్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకారుపై...

    America,కోర్టు లైవ్ లో మహిళా జడ్జిపై దాడి

    అమెరికాలోని ఓ కోర్టు లో విచారణ జరుగుతుండగా ముద్దాయి రెచ్చిపోయాడు. తనకు...

    BIG BOSS: బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కారు పై దాడి

      బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి...

    PARLIAMENT : పార్లమెంట్ దాడి కేసులో సంచలన నిజాలు

    నిన్న పార్లమెంటు పై జరిగిన కలర్ స్మోక్ ఘటనలో సంచలన  విషయాలు...