పశ్చిమ బెంగాల్ లోని మాల్ధార్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకారుపై దుండగులు దాడి చేశారు. దీం తో ఆయన కారు అద్దాలు ధ్వసం అయ్యాయి. దీంతో అక్కడ ఉధ్రిక్తత నెలకోంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది. గత కోద్ది రోజుల నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యూయ్ యా త్ర చేస్తున్నారు.ఈ నేపద్యంలో ఈ రోజు పశ్చిమ బెంగా ల్ లో పర్యటిస్తున్న ఆయన కారు పై దాడి చేసినట్లు చేశారు..రాహుల్ కారుపై దాడి చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ దాడిలో కారు అద్దాలు మాత్రమే ద్వసం కాగా రాహుల్ గాంధీకి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.