40.3 C
India
Tuesday, May 21, 2024
More

    Anchor Srimukhi : డీసెంట్ వేర్ లో డిఫరెంట్ లుక్స్.. శ్రీముఖా మజాకా?

    Date:

    Anchor Srimukhi
    Anchor Srimukhi

    Anchor Srimukhi : గ్లామరస్ యాంకర్ గా యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది శ్రీముఖి. సుమ యాంకరింగ్ ను ఇష్టపడే తెలుగు ప్రజలు గ్లామరస్ యాంకర్ వస్తే బాగుంటుందని అనుకున్నారు. కొందరు వచ్చినా.. అంతగా ఎవరూ క్లిక్ కాలేదు.. కానీ శ్రీముఖి అందరి కంటే ముందుకచ్చింది. బొద్దుగా.. ముద్దుగా.. ఉండే శ్రీముఖి అంటే ఇష్టపడని వారు ఉండరేమో.. వచ్చిన కొత్తలోనే బుల్లితెర రాములమ్మగా పిలిపించుకుంది. ఇక తర్వాత ఆమె హోస్ట్ చేసే ప్రతీ షో రేటింగ్ లో బాగుందన్న కామెంట్లు వినిపించాయి.

    బుల్లితెరనే కాకుండా వెండితెరపై గుర్తింపు కోసం ఆరాటపడుతుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘జులాయి’లో హీరో చెల్లెలి పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత లవ్ ఇష్క్ కాదల్ తో హీరోయిన్ అయిపోయింది.

    అయితే ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ కొడుకును వివాహం చేసుకోబోతోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె ఖండించింది. సదరు ప్రొడ్యూసర్ కొడుకును వివాహం చేసుకుంటే ఇండస్ట్రీలో తిరుగు లేదన్న వార్తలు ఇండస్ట్రీలో చెక్కర్లు కొట్టాయి. అయితే.. అప్పటికే శ్రీముఖి లవ్ లో ఉందని అందుకే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకుందని వార్తలు వినిపించాయి.

    ఏది ఏమైనా తన ఫ్యాన్స్ కు కనువిందు చేయడంలో ఆమె ఎప్పుడూ ముందే ఉంటుంది. తమ ఫ్యాన్స్ కోసం ఇన్ స్టాలో పిక్ లను అప్ లోడ్ చేస్తుంది. డీసెంట్ గా కనిపించేందుకు కోట్ వేసుకొని కనిపించింది. ఆమె లుక్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏ డ్రెస్ వేసినా శ్రీముఖని ఎవరూ కొట్టరేరని కామెంట్లు కూడా పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    AP Election Results : ఈ ప్రొఫెసర్ జోస్యం ఫలించేనా.. ఏపీలో గెలుపు నల్లేరుపై నడకేనా..

    AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో...

    Jake Fraser McGurk : ఈ భీకర ప్లేయర్ బెంచ్ కే పరిమితం.. ఆసీస్ బోర్డుపై రికీ పాంటింగ్ విమర్శలు

    Jake Fraser McGurk : జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ఢిల్లీ...

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే...

    Amma App : మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్

    Amma App : మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...