33.1 C
India
Wednesday, May 22, 2024
More

    KCR : భూవివాదంలో కేసీఆర్ బంధువు అరెస్ట్..

    Date:

    KCR
    KCR

    KCR  : మన్నెగూడ భూవివాదంలో కేసీఆర్ బంధువు అరెస్ట్ అయ్యారు. భూవివాదం కేసులో ఆయన అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నా రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 3 న ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో కన్నా రావు పై కేసు నమోదు అయింది. మన్నె గూడలో రెండు ఎకరాల భూమి కబ్జాకు యత్నించినట్లు కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి.

    ముందస్తు పేలు కోసం ప్రయత్నించిన హైకోర్టు తిరస్కరించింది. మొత్తం మీద భూ వివాదం కేసులు కెసిఆర్ బంధువు కల్వకుంట్ల కన్నారావు పోలీసులు అరెస్టు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలను టార్గెట్ చేసే విధంగా రాజకీయం జరుగుతుందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Kiara Advani : ఫొటో గ్యాలరీ: ఆరంజ్ డ్రెస్ లో కియారా.. అందం చూడతరమా!

    Kiara Advani : ఫ్రెంచ్ రివేరాలో పండిపోయిన కియారా అద్వానీ కేన్స్‌లో...

    KKR Vs SRH : కోల్ కతా ఫైనల్ కు.. సన్ రైజర్స్ మరో చాన్స్ 

    KKR Vs SRH : కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్...

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...