41.1 C
India
Monday, May 20, 2024
More

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Date:

     Everest
    Everest

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల బాలుడు ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్ పుర్ జిల్లా జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ అనే ఆరేళ్ల బాలుడు తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ లో ఉంటున్నాడు. యువన్ మొదటి తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడు ట్రెక్కింగ్ కోసం ఆరు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాడు.

    గైడ్ సహాయంతో ఏప్రిల్ 8న యువన్ తన తండ్రితో కలిసి ట్రెక్కింగ్ ప్రారంభించారు. 11 రోజుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. అందులో 8 రోజులు ట్రెక్కింగ్ చేశారు. అనంతరం గైడ్ సలహా మేరకు వారు విశ్రాంతి తీసుకున్నట్లు యువన్ తండ్రి సుభాష్ చంద్ర వివరించారు. యువన్ స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్, రన్నింగ్ లో కూడా ప్రావీణ్యం పొందినట్లు ఆయన తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Car Brakes Fail : కారు బ్రెయిక్ ఫెయిల్ అయితే ఇలా చేయండి!

    Car Brakes Fail : కారు నడపడం అనేది ఒక నైపుణ్యం....

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...