35.8 C
India
Monday, May 20, 2024
More

    WWE: గచ్చిబౌలిలో WWE మెగా ఫైట్.. ఇక యూత్ కు పండగే పండగ..

    Date:

    WWE: చిన్నా పెద్దా తేడా లేకుండా చూసేది రెజ్లింగ్ అందునా WWE అంటే మరీ ఎక్కువగా చూస్తారు. ఈ నేపథ్యంలో భారీ ఫైట్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. గచ్చిబౌలి స్టేడియంలో దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.

    ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్’ పేరుతో ఒక భారీ ఈవెంట్ ఏర్పాటు చేయబోతున్నారు. రేపు (సెప్టెంబర్ 8) గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ (బిగ్ ఫైట్) జరుగనుంది. మనం ఎంతో అభిమానించే ఇంటర్నేషనల్ లెజ్లర్లు 28 మంది పాల్గొంటున్నారని నిర్వాహకులు చెప్తున్నారు.

    ప్రస్తుత వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ‘సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్’, ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ‘రియా రిప్లే’, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్లు ‘సమీ జైన్ అండ్ ‘కెవిన్ ఓవెన్స్’, ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్ ‘ది రింగ్ జనరల్’ గుంథర్, వీర్, జిండర్ మహల్, బీక్‌టాల్ మక్ఇంటైర్, సంగ, డ్రూ మక్‌ఇంటైర్, లుడ్విగ్ కైజర్ అండ్ ఇతరులు హజరయ్యే అవకాశం ఉంది. ఈ ఫైట్‌ ఈవెంట్‌కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

    Share post:

    More like this
    Related

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related