32.2 C
India
Tuesday, May 21, 2024
More

    Pushpa The Rule shooting : ‘పుష్ప : ది రూల్’ షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే..?

    Date:

    Pushpa The Rule shooting
    Pushpa The Rule shooting

    Pushpa The Rule shooting : అల్లు అర్జున్-సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప: ది రూల్’ రిలీజ్ డేట్ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా అనైన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ‘పుష్ప: ది రైజింగ్’ భారీ హిట్ అవడంతో దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి.

    పుష్ప1లో అల్లు అర్జున్ నటనకు సంబంధించి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించడంతో పుష్ప2పై సుకుమార్ మరింత కేర్ తీసుకున్నారు. షూటింగ్ వేగంగా కొనసాగిస్తున్నారు. భారీ షాట్ల విషయంలో మేకర్స్ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పటికి 40 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్తున్నారు మేకర్స్. అయితే, ఈ సంవత్సరం పూర్తయ్యేప్పటికి షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయాలని సుకుమార్ అనుకుంటున్నారట. ఆ విధంగా షెడ్యూల్ పెట్టుకున్నారట.

    ఇక కొత్త సంవత్సరం 2024లో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఆగస్ట్ నాటికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పుష్ప1 పాన్ ఇండియాలో బాగానే ఆడినా రష్యాలో మాత్రం ఆడలేదు. పైగా నెగెటివ్ టాక్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా తీయాలని సుకుమార్ షూటింగ్ లేట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుంది.

    అయితే రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ.. లక్ష్యం మేరకు పూర్తవుతుందా? అన్న అనుమానాలు ఇప్పుడు మేకర్స్ కు కలుగుతున్నాయి. అన్ని డిపార్ట్‌మెంట్లు మరింత ఫోకస్ పెడితే అవ్వచ్చని చెప్తున్నా.. షూటింగ్ కే ఎక్కువ సమయం పట్టేలా కనిపిస్తుంది. ఇక జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కూడా మరింత జాగ్రత్తగా తీయాలని సుకుమార్ కు సూచిస్తున్నారట. ఇవన్నీ కలిసి ప్రకటించిన డేట్ వరకు రిలీజ్ చేస్తారా? అన్నది డౌట్ గానే ఉంది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ పై భారీ అంచనాలు

    Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ లో పాహాదు...

    Pushpa 2 The Rule Teaser : ‘పుష్ప2: ది రూల్’ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

    Pushpa 2 The Rule Teaser : అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో...