35.8 C
India
Monday, May 20, 2024
More

    Ileana Breakup : ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ చేయించుకున్న ఇలియానా.. అందుకే అతడు బ్రేకప్ చెప్పాడా?

    Date:

    Ileana Breakup
    Ileana Breakup

    Ileana Breakup : గోవా బ్యూటీ ఇలియానా అంటే ఎంత క్రేజ్ ఉందో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ భామ తన నడుముతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది.. అమ్మడి నడుముకు ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.. అప్పట్లో ఎవరి నోటా విన్న ఇలియానా పేరునే వినిపించేది. అంతలా తన అందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది.

    అప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీ చూడని అందాలను పరిచయం చేయడంతో ఈమె 10 ఏళ్ల పాటు ఇక్కడ స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈ డస్కీ బ్యూటీ అగ్ర హీరోయిన్ గా మారి స్టార్ హీరోలందరితో ఆడి పాడింది.. అయితే ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఉండగానే బాలీవుడ్ కు వెళ్ళింది.. కానీ ఈమెకు అక్కడ పెద్దగా స్టార్ డమ్ రాలేదు..

    ఇదిలా ఉండగా ఈమె ఈ మధ్య కాలంలో సినిమాల వల్ల పొందిన క్రేజ్ కంటే పర్సనల్ విషయాల వల్ల ఎక్కువుగా ఈమె పేరు సోషల్ మీడియాలో తరచు వినిపిస్తూనే ఉంది. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఈ అమ్మడి కెరీర్ మీద కూడా ప్రభావం చూపాయి. ఇటీవలే ఈమె పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనించింది.

    ఇది పక్కన పెడితే ఈమె ఇంతకు ముందే ప్రెగ్నెంట్ అయ్యిందని ఆ కారణంతోనే మొదటి బాయ్ ఫ్రెండ్ ఈమెను వదిలేసాడని ఇప్పుడు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది.. ఈమె బాలీవుడ్ చెక్కేశాక ఫోటో గ్రాఫర్ ఆండ్రు నీబోన్ తో లవ్ ట్రాక్ సాగించింది. ఇక పెళ్లి కూడా చేసుకుంటారు అనుకున్న సమయంలో వీరికి బ్రేకప్ అయ్యింది.

    అయితే వీరికి బ్రేకప్ జరగడానికి కారణం ఈమె ప్రెగ్నెంట్ కావడం అనే తెలుస్తుంది. ప్రెగ్నెంట్ అయ్యాక ఈమె అతడికి చెప్పకుండా రెండుసార్లు అబార్షన్ చేయించు కోవడంతో గొడవలు స్టార్ట్ అయ్యాయని పిల్లలు ఇప్పట్లో వద్దు అని చెప్పడంతో బ్రేకప్ అయ్యిందని టాక్.. అయితే ఈమె సన్నిహితులు మాత్రం అతడు ఇలియానా డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టడంతో బ్రేకప్ చెప్పింది అంటూ చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Female Voters : మహరాణుల మద్దతు ఎవరికి దక్కిందో 

    Female Voters : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి హోరా, హోరి...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related