IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్ షెడ్యూల్ రేపు రిలీజ్ కాను నట్లు తెలుస్తోంది. జియో సినిమాలో సాయంత్రం 5 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. మ్యాచ్ వేదికలు తేదీలు మొదలైన వివరాలు బీసీసీఐ వెల్లడించ నుంది.
కాగా మార్చి 22 నుంచి ప్రారంభమై మే 29 వరకు ఈ సీజన్ కొనసాగవచ్చని క్రీడా వర్గాల నుంచి స మాచారం అందుతోంది. మరోవైపు ఈ 17 వ సీజ న్ లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజ రాత్ టైటాన్స్ మధ్య జరగొచ్చునే టాక్ నడుస్తోంది.