
Jabardast Varsha : అను ఇమ్మాన్యేల్ లవర్ గా జబర్దస్తలోకి అడుగుపెట్టిన వర్ష కంటెస్టెంట్ గా మారి అలరిస్తుంది. బుల్లెట్ భాస్కర్ టీంలో కంటెస్టెంట్ గా చేస్తున్న వర్ష ఫైమాతో కలిసి మంచి కామెడీ పండిస్తుంది. ఫైమా, బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో వర్ష లీడ్ రోల్ పోషిస్తుంది. కంచు కంఠంతో మాట్లాడుతుంటే ఆమెను ప్రేక్షకులు ఇంట్రస్టింగ్ గా చూస్తారు. వర్ష కూడా ఫాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ జబర్దస్త్ లో సూపర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకుంది. బజర్దస్త్ తో పాటు ఈవెంట్లు షోలలో కూడా పాల్గొంటూ మరింత ఎంటర్ టైన్ చేస్తుంది వర్ష.
ఈవెంట్లలో హైపర్ ఆదితో పాటు వర్ష చేసే ఫన్నీ స్కిట్లు చూసేందుకు బాగుంటాయిన కామెంట్లు ఉన్నాయి. అను ఇమ్మాన్వేల్ వర్ష డీప్ లవ్ లో ఉన్నారు. జబర్దస్త్ వేదికగా రోజా, నాగబాబు ముందు అను ఇమ్మాన్వేల్ ను ప్రేమిస్తున్నట్లు వర్షం చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. అను ఇమ్మాన్వేల్ ఆరోగ్యం బాగాలేని సమయంలో వర్షం చాలా డీప్రెషనల్ లోకి వెళ్లిందట. తను బతకాలనీ దేవుడిని ప్రార్థించిందట కూడా. జబర్దస్త్ లో గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇప్పుడిప్పుడే వెండితెర వైపు ఛాన్సుల కోసం చూస్తుంది. అందుకే అప్పుడప్పుడూ క్లీవేజ్ షో చేస్తూ తన అందాలను గ్లామర్ ను బయట పెడుతుంది.
వర్ష థైస్ షో పిక్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినప్పుడు ఎక్కువ లైక్స్ వచ్చాయి. హీరోయిన్లకు తీసిపోకుండా ఉంటుంది వర్షం. కానీ స్టేజీపై ఆమెను కామెంట్ చేస్తుంటే మాత్రం వర్ష ఏడుస్తూ ఉంటుందే తప్ప పెద్దగా తిరిగి అన్నట్లు కనిపించదు. చాలా స్కిట్లతో ఆమెను మగవానితో పోల్చి ఏడిపించినా ఏడుస్తూ ఉంటుందే తప్ప ఎలాంటి కామెంట్ చేయడం కనిపించదు. వర్ష చాలా సెన్సిటివ్ అట. అందుకే అను కూడా ఆమెను ఎక్కువ ఏడిపించడట. కానీ స్కిట్లు డిమాండ్ చేస్తే తప్పదని అంటున్నారు.