40.3 C
India
Tuesday, May 21, 2024
More

    Naga Chaitanya Bold Comments : కారులో ఓ అమ్మాయికి ముద్దు పెడుతూ దొరికాను.. చైతూ బోల్డ్ కామెంట్లు..!

    Date:

    Naga Chaitanya Bold Comments
    Naga Chaitanya Bold Comments

    Naga Chaitanya Bold Comments : నాగచైతన్య గురించి అందరికీ తెలిసిందే. స్టార్ హీరో అయ్యేందుకు అన్ని అవకాశాలు ఉన్నా సరే యావరేజ్ హీరోగానే మిగిలిపోయాడు. ముఖ్యంగా సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అతనికి పెద్దగా అస్సలు కలిసి రావట్లేదు. స్టార్ హీరోల లిస్టులోకి వెళ్లడం కాదు కదా.. చివరకు ఒక సినిమా హిట్ అవ్వడం కూడా లేదు. చేస్తున్న సినిమాలు అన్నీ ప్లాపే అవుతున్నాయి.

    అయినా సరేమనోడి ప్రయత్నాలు మాత్రం అస్సలు ఆపట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆయన పర్సనల్ విషయాల గురించి ప్రశ్నలు అడగ్గా.. ఆయన స్పందించాడు. నేను కూడా చాలా అమ్మాయిలతో లవ్ లో పడ్డాను.

    ముఖ్యంగా డిగ్రీ చదువుకునే సమయంలో ఓ అమ్మాయితో డీప్ లవ్ లో పడ్డాను. ఆ అమ్మాయితో ఓ రోజు కారులో రైడ్ కు వెళ్లాను. ఓ చోట ముద్దు పెట్టుకుంటుంటే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి డోర్ కొట్టాడు. దాంతో చాలా భయం వేసింది. కానీ మెల్లిగా అక్కడి నుంచి బయట పడ్డాను అంటూ తన ఫన్నీ ఇన్సిడెంట్ ను బయట పెట్టేశాడు చైతూ.

    ఇలా తనకు జరిగిన కొన్ని సరదా విషయాలను పంచుకున్నాడు. అయితే చైతూ సమంతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ నాలుగేళ్లకే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎవరి దారుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు సమంత అమెరికాలో మయోసైటిస్ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. నాగచైతన్య కొత్త సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు.

    Share post:

    More like this
    Related

    AP Aarogyasri : ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు హాస్పిటల్స్ నిర్ణయం

    AP Aarogyasri Services : ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు...

    AP Election Results : ఈ ప్రొఫెసర్ జోస్యం ఫలించేనా.. ఏపీలో గెలుపు నల్లేరుపై నడకేనా..

    AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో...

    Jake Fraser McGurk : ఈ భీకర ప్లేయర్ బెంచ్ కే పరిమితం.. ఆసీస్ బోర్డుపై రికీ పాంటింగ్ విమర్శలు

    Jake Fraser McGurk : జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ఢిల్లీ...

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chaithu Simplicity : సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ చైతూ.. స్టాఫ్ కొన్న బైక్ పై ఏం చేశాడంటే

    Chaithu Simplicity : సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అక్కినేని కుటుంబం పెద్దాయన...

    ‘100% Love’ Movie : ‘100% లవ్’ మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

    '100% Love' Movie : అందమైన ప్రేమకథగా సుకుమార్ ‘100% లవ్’...

    Naga Chaitanya : రాత మార్చుకోవడానికి చైతు ప్రయత్నం.. అందుకే శ్రీకాకుళం వెళ్లిన నాగ చైతన్య

    Naga Chaitanya భారీ బ్యాక్ గ్రౌండ్ తో సినీ పరిశ్రమలోకి వచ్చిన...

    నాగచైతన్య – శోభిత డేటింగ్ పిక్స్ వైరల్

    నాగచైతన్య - శోభిత ధూళిపాళ గతకొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ...