Anirudh :
తెలుగు సినిమా చరిత్రలో ఎందరో సంగీత దర్శకులుగా ఎదిగారు. ఇళయరాజా, రహమాన్, హరీష్ జయరాజ్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్ట్లర్లున్నారు. దక్షిణ ఇండియాలో ఇరవై ఏళ్ల వయసులో పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనిరుధ్ వండర్ క్రియేట్ చేశాడు. మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ అతడి జీవితం మొత్తం వివాదాలే కావడం గమనార్హం.
2016 నుంచి అతడి లీక్స్ సంచలనం కలిగిస్తున్నాయి. సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ ఖాతా ద్వారా లీక్స్ పేరుతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు. నటి ఆండ్రియా జెర్మియానాకు ముద్దు పెట్టిన ఫొటో బయటకు వచ్చింది. ధనుష్, అనిరుధ్ లపై లైంగిక ఆరోపణలు కూడా ఉండటం తెలిసిందే. ఇలా వీరి జీవితాలు వివాదాస్పదంగానే మారాయి.
వీరిద్దరు పలువురు హీరోయిన్లతో కూడా ఎఫైర్లు పెట్టుకున్నారని చెబుతున్నారు. వీరిద్దరు కలిసి తిరుగుతారట. జోనితా గాంధీతో అనిరుధ్ క్లోజ్ గా ఉంటున్నారని టాక్. వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విక్రమ్ సినిమా సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. దీంతో వీరు ప్రేమలో మునిగిపోయారని అంటున్నారు.
బీస్్ సినిమా సమయంలో అనిరుధ్ ఓ అరబిక్ పాటను పాపులర్ చేశారని చెబుతున్నారు. ఈ పాటను జోనితా గాంధీ, అనిరుధ్ కలిసి పాడారు. వీరి లవ్ స్టోరీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అనిరుధ్ అజ్ణాత వాసి సినిమాకు సంగీతం అందించాడు. దేవర చిత్రానికి కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. ఇలా అనిరుధ్ జీవితం ఓ వివాదాస్పద విషయంగా కనిపిస్తోంది.