38.5 C
India
Tuesday, May 21, 2024
More

    Ram Pothineni : ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి..?

    Date:

    Ram Pothineni :
    ఈ నడుమ సినీ స్టార్లు వరుసగా ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హీరో-హీరోయిన్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం అనేది మొన్నటి వరకు మనకు బాలీవుడ్ లోనే కనిపించేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇలాంటి ప్రేమ జంటలు బాగానే పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వరుణ్‌ తేజ్ -లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లికి రెడీ అవుతున్నారు.

    ఈ క్రమంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రామ్ పోతినేని కూడా పెళ్లికి సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. అయితే ఆయన లవ్ మ్యారేజ్ చేసుకుంటాడనే టాక్ బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడంట. ఆమె ఎవరో కాదండోయ్ మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఆమెకు యూత్ లో ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.

    అయితే అనుపమతో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడంట రామ్ పోతినేని. వీరిద్దరూ కలిసి ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే సినిమాల్లో నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. కాగా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వీరిద్దరూ త్వరలోనే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

    ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రీసెంట్ గానే రామ్ నటించిన స్కంద మూవీ మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నాడు రామ్. అనుపమ కూడా రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ రూమర్లు ఆగుతాయా లేదా అనేది తెలియాలంటే వీరు స్పందించాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    Anupama : అందుకే టిల్లు స్క్వేర్ లో బోల్డ్ గా చెలరేగిపోయా.. అను పాప హాట్ కామెంట్స్

    Anupama : ఎన్నడూ అంత బోల్డ్ గా కనిపించని అనుపమ పరమేశ్వరన్...

    Skanda Movie Review : ‘స్కంద’ రివ్యూ.. రామ్ కు బోయపాటి మాస్ హిట్ ఇచ్చాడా?

    Skanda Movie Review : టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న...